Genesis 13 (IRVT2)
1 అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు. 2 అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి. 3 అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు. 4 అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు. 5 అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. 6 వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. 7 ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు. 8 కాబట్టి అబ్రాము “మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. 9 ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను” అని లోతుకు చెప్పాడు. 10 లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది. 11 కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు. 12 అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. 13 సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు. 14 లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా “నువ్వు ఉన్నచోటనుంచి నాలుగు దిక్కులకూ చూడు. 15 నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను. 16 నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసులనుకూడా లెక్కపెట్టవచ్చు. 17 నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను” అని అబ్రాముతో చెప్పాడు. 18 అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.
In Other Versions
Genesis 13 in the ANGEFD
Genesis 13 in the ANTPNG2D
Genesis 13 in the AS21
Genesis 13 in the BAGH
Genesis 13 in the BBPNG
Genesis 13 in the BBT1E
Genesis 13 in the BDS
Genesis 13 in the BEV
Genesis 13 in the BHAD
Genesis 13 in the BIB
Genesis 13 in the BLPT
Genesis 13 in the BNT
Genesis 13 in the BNTABOOT
Genesis 13 in the BNTLV
Genesis 13 in the BOATCB
Genesis 13 in the BOATCB2
Genesis 13 in the BOBCV
Genesis 13 in the BOCNT
Genesis 13 in the BOECS
Genesis 13 in the BOGWICC
Genesis 13 in the BOHCB
Genesis 13 in the BOHCV
Genesis 13 in the BOHLNT
Genesis 13 in the BOHNTLTAL
Genesis 13 in the BOICB
Genesis 13 in the BOILNTAP
Genesis 13 in the BOITCV
Genesis 13 in the BOKCV
Genesis 13 in the BOKCV2
Genesis 13 in the BOKHWOG
Genesis 13 in the BOKSSV
Genesis 13 in the BOLCB
Genesis 13 in the BOLCB2
Genesis 13 in the BOMCV
Genesis 13 in the BONAV
Genesis 13 in the BONCB
Genesis 13 in the BONLT
Genesis 13 in the BONUT2
Genesis 13 in the BOPLNT
Genesis 13 in the BOSCB
Genesis 13 in the BOSNC
Genesis 13 in the BOTLNT
Genesis 13 in the BOVCB
Genesis 13 in the BOYCB
Genesis 13 in the BPBB
Genesis 13 in the BPH
Genesis 13 in the BSB
Genesis 13 in the CCB
Genesis 13 in the CUV
Genesis 13 in the CUVS
Genesis 13 in the DBT
Genesis 13 in the DGDNT
Genesis 13 in the DHNT
Genesis 13 in the DNT
Genesis 13 in the ELBE
Genesis 13 in the EMTV
Genesis 13 in the ESV
Genesis 13 in the FBV
Genesis 13 in the FEB
Genesis 13 in the GGMNT
Genesis 13 in the GNT
Genesis 13 in the HARY
Genesis 13 in the HNT
Genesis 13 in the IRVA
Genesis 13 in the IRVB
Genesis 13 in the IRVG
Genesis 13 in the IRVH
Genesis 13 in the IRVK
Genesis 13 in the IRVM
Genesis 13 in the IRVM2
Genesis 13 in the IRVO
Genesis 13 in the IRVP
Genesis 13 in the IRVT
Genesis 13 in the IRVU
Genesis 13 in the ISVN
Genesis 13 in the JSNT
Genesis 13 in the KAPI
Genesis 13 in the KBT1ETNIK
Genesis 13 in the KBV
Genesis 13 in the KJV
Genesis 13 in the KNFD
Genesis 13 in the LBA
Genesis 13 in the LBLA
Genesis 13 in the LNT
Genesis 13 in the LSV
Genesis 13 in the MAAL
Genesis 13 in the MBV
Genesis 13 in the MBV2
Genesis 13 in the MHNT
Genesis 13 in the MKNFD
Genesis 13 in the MNG
Genesis 13 in the MNT
Genesis 13 in the MNT2
Genesis 13 in the MRS1T
Genesis 13 in the NAA
Genesis 13 in the NASB
Genesis 13 in the NBLA
Genesis 13 in the NBS
Genesis 13 in the NBVTP
Genesis 13 in the NET2
Genesis 13 in the NIV11
Genesis 13 in the NNT
Genesis 13 in the NNT2
Genesis 13 in the NNT3
Genesis 13 in the PDDPT
Genesis 13 in the PFNT
Genesis 13 in the RMNT
Genesis 13 in the SBIAS
Genesis 13 in the SBIBS
Genesis 13 in the SBIBS2
Genesis 13 in the SBICS
Genesis 13 in the SBIDS
Genesis 13 in the SBIGS
Genesis 13 in the SBIHS
Genesis 13 in the SBIIS
Genesis 13 in the SBIIS2
Genesis 13 in the SBIIS3
Genesis 13 in the SBIKS
Genesis 13 in the SBIKS2
Genesis 13 in the SBIMS
Genesis 13 in the SBIOS
Genesis 13 in the SBIPS
Genesis 13 in the SBISS
Genesis 13 in the SBITS
Genesis 13 in the SBITS2
Genesis 13 in the SBITS3
Genesis 13 in the SBITS4
Genesis 13 in the SBIUS
Genesis 13 in the SBIVS
Genesis 13 in the SBT
Genesis 13 in the SBT1E
Genesis 13 in the SCHL
Genesis 13 in the SNT
Genesis 13 in the SUSU
Genesis 13 in the SUSU2
Genesis 13 in the SYNO
Genesis 13 in the TBIAOTANT
Genesis 13 in the TBT1E
Genesis 13 in the TBT1E2
Genesis 13 in the TFTIP
Genesis 13 in the TFTU
Genesis 13 in the TGNTATF3T
Genesis 13 in the THAI
Genesis 13 in the TNFD
Genesis 13 in the TNT
Genesis 13 in the TNTIK
Genesis 13 in the TNTIL
Genesis 13 in the TNTIN
Genesis 13 in the TNTIP
Genesis 13 in the TNTIZ
Genesis 13 in the TOMA
Genesis 13 in the TTENT
Genesis 13 in the UBG
Genesis 13 in the UGV
Genesis 13 in the UGV2
Genesis 13 in the UGV3
Genesis 13 in the VBL
Genesis 13 in the VDCC
Genesis 13 in the YALU
Genesis 13 in the YAPE
Genesis 13 in the YBVTP
Genesis 13 in the ZBP