Esther 7 (IRVT2)
1 రాజు, హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు. 2 రాజు “ఎస్తేరు రాణీ, నీ విన్నపం ఏమిటి? అది నెరవేరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే నీకు ఇస్తాను” అని ద్రాక్షారసం పోస్తూ ఉండగా ఎస్తేరుతో అన్నాడు. 3 అప్పుడు ఎస్తేరు రాణి ఇలా జవాబిచ్చింది “రాజా, నీ అనుగ్రహానికి నేను నోచుకుంటే రాజువైన తమకు అంగీకారం అయితే, నా ప్రాణం నిలిచేలా చేయండి. ఇదే నా నివేదన. నా జాతి ప్రజల ప్రాణాల విషయంలో కూడా నేను వేడుకుంటున్నాను. 4 నేను, నా జాతి ప్రజలు, సమూల నాశనానికి, సంహారానికి, తుడిచి పెట్టి వేయడానికి అమ్ముడుబోయాము. మేమంతా ఆడ, మగ బానిసలుగా అమ్ముడుబోయినట్టైతే నేను నోరు విప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆ మాత్రం ఇబ్బందికి రాజువైన మీకు బాధ ఇవ్వడం భావ్యం కాదు గదా.” 5 అందుకు రాజైన అహష్వేరోషు “వాడెవడు? ఈ పని చేయడానికి సాహసించిన వాడెక్కడ?” అని ఎస్తేరు రాణిని అడిగాడు. 6 ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి. 7 రాజు పట్టరాని కోపంతో ద్రాక్షారసం విందును విడిచి చరచరా అంతఃపురం తోటలోకి వెళ్ళాడు. అయితే రాజు తనను సర్వనాశనం చేసే ఆలోచన చేస్తున్నాడని హమాను భయపడ్డాడు. అతడు తన ప్రాణాలు కాపాడమని ఎస్తేరు రాణిని ప్రాధేయ పడసాగాడు. 8 అంతఃపురం తోటలోనుండి ద్రాక్షారసం విందు స్థలానికి రాజు తిరిగి వచ్చి ఎస్తేరు కూర్చున్న తల్పం మీద హామాను పడి ఉండడం చూశాడు. “వీడు నా ఇంట్లో నేను చూస్తుండగానే రాణిని బలాత్కారం చేస్తాడా?” అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే సైనికులు హామాను ముఖానికి ముసుకు వేశారు. 9 రాజు సముఖంలో ఉన్న అధికారుల్లో హర్బోనా అనే వాడు “అయ్యా, రాజు ప్రాణాలు కాపాడేందుకు మాట్లాడిన మొర్దెకైని ఉరి తీయాలని ఈ హామాను 50 మూరల ఎత్తున్న ఉరి కొయ్య ఒకటి చేయించాడు. అది హామాను ఇంటి దగ్గర ఉంది” అని చెప్పాడు. వెంటనే రాజు “దాని మీద వీడిని ఉరి తీయండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.
In Other Versions
Esther 7 in the ANGEFD
Esther 7 in the ANTPNG2D
Esther 7 in the AS21
Esther 7 in the BAGH
Esther 7 in the BBPNG
Esther 7 in the BBT1E
Esther 7 in the BDS
Esther 7 in the BEV
Esther 7 in the BHAD
Esther 7 in the BIB
Esther 7 in the BLPT
Esther 7 in the BNT
Esther 7 in the BNTABOOT
Esther 7 in the BNTLV
Esther 7 in the BOATCB
Esther 7 in the BOATCB2
Esther 7 in the BOBCV
Esther 7 in the BOCNT
Esther 7 in the BOECS
Esther 7 in the BOGWICC
Esther 7 in the BOHCB
Esther 7 in the BOHCV
Esther 7 in the BOHLNT
Esther 7 in the BOHNTLTAL
Esther 7 in the BOICB
Esther 7 in the BOILNTAP
Esther 7 in the BOITCV
Esther 7 in the BOKCV
Esther 7 in the BOKCV2
Esther 7 in the BOKHWOG
Esther 7 in the BOKSSV
Esther 7 in the BOLCB
Esther 7 in the BOLCB2
Esther 7 in the BOMCV
Esther 7 in the BONAV
Esther 7 in the BONCB
Esther 7 in the BONLT
Esther 7 in the BONUT2
Esther 7 in the BOPLNT
Esther 7 in the BOSCB
Esther 7 in the BOSNC
Esther 7 in the BOTLNT
Esther 7 in the BOVCB
Esther 7 in the BOYCB
Esther 7 in the BPBB
Esther 7 in the BPH
Esther 7 in the BSB
Esther 7 in the CCB
Esther 7 in the CUV
Esther 7 in the CUVS
Esther 7 in the DBT
Esther 7 in the DGDNT
Esther 7 in the DHNT
Esther 7 in the DNT
Esther 7 in the ELBE
Esther 7 in the EMTV
Esther 7 in the ESV
Esther 7 in the FBV
Esther 7 in the FEB
Esther 7 in the GGMNT
Esther 7 in the GNT
Esther 7 in the HARY
Esther 7 in the HNT
Esther 7 in the IRVA
Esther 7 in the IRVB
Esther 7 in the IRVG
Esther 7 in the IRVH
Esther 7 in the IRVK
Esther 7 in the IRVM
Esther 7 in the IRVM2
Esther 7 in the IRVO
Esther 7 in the IRVP
Esther 7 in the IRVT
Esther 7 in the IRVU
Esther 7 in the ISVN
Esther 7 in the JSNT
Esther 7 in the KAPI
Esther 7 in the KBT1ETNIK
Esther 7 in the KBV
Esther 7 in the KJV
Esther 7 in the KNFD
Esther 7 in the LBA
Esther 7 in the LBLA
Esther 7 in the LNT
Esther 7 in the LSV
Esther 7 in the MAAL
Esther 7 in the MBV
Esther 7 in the MBV2
Esther 7 in the MHNT
Esther 7 in the MKNFD
Esther 7 in the MNG
Esther 7 in the MNT
Esther 7 in the MNT2
Esther 7 in the MRS1T
Esther 7 in the NAA
Esther 7 in the NASB
Esther 7 in the NBLA
Esther 7 in the NBS
Esther 7 in the NBVTP
Esther 7 in the NET2
Esther 7 in the NIV11
Esther 7 in the NNT
Esther 7 in the NNT2
Esther 7 in the NNT3
Esther 7 in the PDDPT
Esther 7 in the PFNT
Esther 7 in the RMNT
Esther 7 in the SBIAS
Esther 7 in the SBIBS
Esther 7 in the SBIBS2
Esther 7 in the SBICS
Esther 7 in the SBIDS
Esther 7 in the SBIGS
Esther 7 in the SBIHS
Esther 7 in the SBIIS
Esther 7 in the SBIIS2
Esther 7 in the SBIIS3
Esther 7 in the SBIKS
Esther 7 in the SBIKS2
Esther 7 in the SBIMS
Esther 7 in the SBIOS
Esther 7 in the SBIPS
Esther 7 in the SBISS
Esther 7 in the SBITS
Esther 7 in the SBITS2
Esther 7 in the SBITS3
Esther 7 in the SBITS4
Esther 7 in the SBIUS
Esther 7 in the SBIVS
Esther 7 in the SBT
Esther 7 in the SBT1E
Esther 7 in the SCHL
Esther 7 in the SNT
Esther 7 in the SUSU
Esther 7 in the SUSU2
Esther 7 in the SYNO
Esther 7 in the TBIAOTANT
Esther 7 in the TBT1E
Esther 7 in the TBT1E2
Esther 7 in the TFTIP
Esther 7 in the TFTU
Esther 7 in the TGNTATF3T
Esther 7 in the THAI
Esther 7 in the TNFD
Esther 7 in the TNT
Esther 7 in the TNTIK
Esther 7 in the TNTIL
Esther 7 in the TNTIN
Esther 7 in the TNTIP
Esther 7 in the TNTIZ
Esther 7 in the TOMA
Esther 7 in the TTENT
Esther 7 in the UBG
Esther 7 in the UGV
Esther 7 in the UGV2
Esther 7 in the UGV3
Esther 7 in the VBL
Esther 7 in the VDCC
Esther 7 in the YALU
Esther 7 in the YAPE
Esther 7 in the YBVTP
Esther 7 in the ZBP