2 Chronicles 10 (IRVT2)

1 రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు చేరుకున్నారు. రెహబాము షెకెముకు వెళ్ళాడు. 2 సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్న నెబాతు కొడుకు యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు. 3 ప్రజలు అతణ్ణి పిలిపించగా యరొబాము, ఇశ్రాయేలువారు కలిసి వచ్చి రెహబాముతో “నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు. 4 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యాన్ని, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు తేలికగా చేస్తే మేము నిన్ను సేవిస్తాము” అని మనవి చేశారు. 5 అందుకు అతడు “మీరు మూడు రోజుల తరవాత నా దగ్గరికి రండి” అని వారితో చెప్పాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు. 6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి “ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి?” అని వారిని అడిగాడు. 7 అందుకు వారు “నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని అతనితో చెప్పారు. 8 అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి, తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు. 9 అతడు “‘నీ తండ్రి మామీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి’ అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి” అని వారిని అడిగాడు. 10 అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు “‘నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు. 11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను’ అని చెప్పు.” 12 “మూడవ రోజున నా దగ్గరికి తిరిగి రండి” అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము, ప్రజలు మూడో రోజున రెహబాము దగ్గరకి వచ్చారు. 13 రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు. 14 అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు,నేను దాన్ని మరింత బరువు చేస్తాను.నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు.నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను” అని చెప్పాడు. 15 యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు. 16 రాజు తమ మనవి అంగీకరించక పోవడం చూసి ఇశ్రాయేలు ప్రజలు, “దావీదులో మాకు భాగమెక్కడ ఉంది? యెష్షయి కుమారుడిలో మాకు వారసత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదూ, నీ సంతతి వారిని నువ్వే చూసుకో” అని రాజుతో చెప్పి ఎవరి గుడారానికి వారు వెళ్లిపోయారు. 17 అయితే యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలు వారిని రెహబాము పరిపాలించాడు. 18 రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు వారి దగ్గరకి పంపించాడు. కానీ వారు అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. అప్పుడు రెహబాము రాజు త్వరగా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు. 19 ఇశ్రాయేలు వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి ఇప్పటికీ వారికి లోబడకుండా ఉన్నారు.

In Other Versions

2 Chronicles 10 in the ANGEFD

2 Chronicles 10 in the ANTPNG2D

2 Chronicles 10 in the AS21

2 Chronicles 10 in the BAGH

2 Chronicles 10 in the BBPNG

2 Chronicles 10 in the BBT1E

2 Chronicles 10 in the BDS

2 Chronicles 10 in the BEV

2 Chronicles 10 in the BHAD

2 Chronicles 10 in the BIB

2 Chronicles 10 in the BLPT

2 Chronicles 10 in the BNT

2 Chronicles 10 in the BNTABOOT

2 Chronicles 10 in the BNTLV

2 Chronicles 10 in the BOATCB

2 Chronicles 10 in the BOATCB2

2 Chronicles 10 in the BOBCV

2 Chronicles 10 in the BOCNT

2 Chronicles 10 in the BOECS

2 Chronicles 10 in the BOGWICC

2 Chronicles 10 in the BOHCB

2 Chronicles 10 in the BOHCV

2 Chronicles 10 in the BOHLNT

2 Chronicles 10 in the BOHNTLTAL

2 Chronicles 10 in the BOICB

2 Chronicles 10 in the BOILNTAP

2 Chronicles 10 in the BOITCV

2 Chronicles 10 in the BOKCV

2 Chronicles 10 in the BOKCV2

2 Chronicles 10 in the BOKHWOG

2 Chronicles 10 in the BOKSSV

2 Chronicles 10 in the BOLCB

2 Chronicles 10 in the BOLCB2

2 Chronicles 10 in the BOMCV

2 Chronicles 10 in the BONAV

2 Chronicles 10 in the BONCB

2 Chronicles 10 in the BONLT

2 Chronicles 10 in the BONUT2

2 Chronicles 10 in the BOPLNT

2 Chronicles 10 in the BOSCB

2 Chronicles 10 in the BOSNC

2 Chronicles 10 in the BOTLNT

2 Chronicles 10 in the BOVCB

2 Chronicles 10 in the BOYCB

2 Chronicles 10 in the BPBB

2 Chronicles 10 in the BPH

2 Chronicles 10 in the BSB

2 Chronicles 10 in the CCB

2 Chronicles 10 in the CUV

2 Chronicles 10 in the CUVS

2 Chronicles 10 in the DBT

2 Chronicles 10 in the DGDNT

2 Chronicles 10 in the DHNT

2 Chronicles 10 in the DNT

2 Chronicles 10 in the ELBE

2 Chronicles 10 in the EMTV

2 Chronicles 10 in the ESV

2 Chronicles 10 in the FBV

2 Chronicles 10 in the FEB

2 Chronicles 10 in the GGMNT

2 Chronicles 10 in the GNT

2 Chronicles 10 in the HARY

2 Chronicles 10 in the HNT

2 Chronicles 10 in the IRVA

2 Chronicles 10 in the IRVB

2 Chronicles 10 in the IRVG

2 Chronicles 10 in the IRVH

2 Chronicles 10 in the IRVK

2 Chronicles 10 in the IRVM

2 Chronicles 10 in the IRVM2

2 Chronicles 10 in the IRVO

2 Chronicles 10 in the IRVP

2 Chronicles 10 in the IRVT

2 Chronicles 10 in the IRVU

2 Chronicles 10 in the ISVN

2 Chronicles 10 in the JSNT

2 Chronicles 10 in the KAPI

2 Chronicles 10 in the KBT1ETNIK

2 Chronicles 10 in the KBV

2 Chronicles 10 in the KJV

2 Chronicles 10 in the KNFD

2 Chronicles 10 in the LBA

2 Chronicles 10 in the LBLA

2 Chronicles 10 in the LNT

2 Chronicles 10 in the LSV

2 Chronicles 10 in the MAAL

2 Chronicles 10 in the MBV

2 Chronicles 10 in the MBV2

2 Chronicles 10 in the MHNT

2 Chronicles 10 in the MKNFD

2 Chronicles 10 in the MNG

2 Chronicles 10 in the MNT

2 Chronicles 10 in the MNT2

2 Chronicles 10 in the MRS1T

2 Chronicles 10 in the NAA

2 Chronicles 10 in the NASB

2 Chronicles 10 in the NBLA

2 Chronicles 10 in the NBS

2 Chronicles 10 in the NBVTP

2 Chronicles 10 in the NET2

2 Chronicles 10 in the NIV11

2 Chronicles 10 in the NNT

2 Chronicles 10 in the NNT2

2 Chronicles 10 in the NNT3

2 Chronicles 10 in the PDDPT

2 Chronicles 10 in the PFNT

2 Chronicles 10 in the RMNT

2 Chronicles 10 in the SBIAS

2 Chronicles 10 in the SBIBS

2 Chronicles 10 in the SBIBS2

2 Chronicles 10 in the SBICS

2 Chronicles 10 in the SBIDS

2 Chronicles 10 in the SBIGS

2 Chronicles 10 in the SBIHS

2 Chronicles 10 in the SBIIS

2 Chronicles 10 in the SBIIS2

2 Chronicles 10 in the SBIIS3

2 Chronicles 10 in the SBIKS

2 Chronicles 10 in the SBIKS2

2 Chronicles 10 in the SBIMS

2 Chronicles 10 in the SBIOS

2 Chronicles 10 in the SBIPS

2 Chronicles 10 in the SBISS

2 Chronicles 10 in the SBITS

2 Chronicles 10 in the SBITS2

2 Chronicles 10 in the SBITS3

2 Chronicles 10 in the SBITS4

2 Chronicles 10 in the SBIUS

2 Chronicles 10 in the SBIVS

2 Chronicles 10 in the SBT

2 Chronicles 10 in the SBT1E

2 Chronicles 10 in the SCHL

2 Chronicles 10 in the SNT

2 Chronicles 10 in the SUSU

2 Chronicles 10 in the SUSU2

2 Chronicles 10 in the SYNO

2 Chronicles 10 in the TBIAOTANT

2 Chronicles 10 in the TBT1E

2 Chronicles 10 in the TBT1E2

2 Chronicles 10 in the TFTIP

2 Chronicles 10 in the TFTU

2 Chronicles 10 in the TGNTATF3T

2 Chronicles 10 in the THAI

2 Chronicles 10 in the TNFD

2 Chronicles 10 in the TNT

2 Chronicles 10 in the TNTIK

2 Chronicles 10 in the TNTIL

2 Chronicles 10 in the TNTIN

2 Chronicles 10 in the TNTIP

2 Chronicles 10 in the TNTIZ

2 Chronicles 10 in the TOMA

2 Chronicles 10 in the TTENT

2 Chronicles 10 in the UBG

2 Chronicles 10 in the UGV

2 Chronicles 10 in the UGV2

2 Chronicles 10 in the UGV3

2 Chronicles 10 in the VBL

2 Chronicles 10 in the VDCC

2 Chronicles 10 in the YALU

2 Chronicles 10 in the YAPE

2 Chronicles 10 in the YBVTP

2 Chronicles 10 in the ZBP