Ezra 1 (IRVT2)
1 యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు. 2 “పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. 3 మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి. 4 యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయాలి.” 5 అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనీయుల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో వారంతా సమకూడి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం కట్టడానికి బయలుదేరారు. 6 మిగిలి ఉన్న ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కాకుండా, వెండి వస్తువులు, బంగారం, పశువులు, విలువైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేశారు. 7 ఇవి కాక, నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు. 8 కోరెషు రాజు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి, వాటిని యూదుల అధిపతి షేష్బజ్జరు చేతికి అప్పగించాడు. 9 వాటి మొత్తం లెక్క 30 బంగారం పళ్ళాలు, 1,000 వెండి పళ్ళాలు, 29 కత్తులు, 10 30 బంగారం గిన్నెలు, 410 చిన్న వెండి గిన్నెలు, ఇంకా 1,000 వేరే రకం వస్తువులు. 11 బంగారు, వెండి వస్తువులు అన్నీ కలిపి 5, 400. ఈ మొత్తం వస్తువులతోపాటు బబులోను చెర నుండి విడుదలైన వారిని కూడా వెంటబెట్టుకుని షేష్బజ్జరు యెరూషలేముకు తీసుకువచ్చాడు.
In Other Versions
Ezra 1 in the ANGEFD
Ezra 1 in the ANTPNG2D
Ezra 1 in the AS21
Ezra 1 in the BAGH
Ezra 1 in the BBPNG
Ezra 1 in the BBT1E
Ezra 1 in the BDS
Ezra 1 in the BEV
Ezra 1 in the BHAD
Ezra 1 in the BIB
Ezra 1 in the BLPT
Ezra 1 in the BNT
Ezra 1 in the BNTABOOT
Ezra 1 in the BNTLV
Ezra 1 in the BOATCB
Ezra 1 in the BOATCB2
Ezra 1 in the BOBCV
Ezra 1 in the BOCNT
Ezra 1 in the BOECS
Ezra 1 in the BOGWICC
Ezra 1 in the BOHCB
Ezra 1 in the BOHCV
Ezra 1 in the BOHLNT
Ezra 1 in the BOHNTLTAL
Ezra 1 in the BOICB
Ezra 1 in the BOILNTAP
Ezra 1 in the BOITCV
Ezra 1 in the BOKCV
Ezra 1 in the BOKCV2
Ezra 1 in the BOKHWOG
Ezra 1 in the BOKSSV
Ezra 1 in the BOLCB
Ezra 1 in the BOLCB2
Ezra 1 in the BOMCV
Ezra 1 in the BONAV
Ezra 1 in the BONCB
Ezra 1 in the BONLT
Ezra 1 in the BONUT2
Ezra 1 in the BOPLNT
Ezra 1 in the BOSCB
Ezra 1 in the BOSNC
Ezra 1 in the BOTLNT
Ezra 1 in the BOVCB
Ezra 1 in the BOYCB
Ezra 1 in the BPBB
Ezra 1 in the BPH
Ezra 1 in the BSB
Ezra 1 in the CCB
Ezra 1 in the CUV
Ezra 1 in the CUVS
Ezra 1 in the DBT
Ezra 1 in the DGDNT
Ezra 1 in the DHNT
Ezra 1 in the DNT
Ezra 1 in the ELBE
Ezra 1 in the EMTV
Ezra 1 in the ESV
Ezra 1 in the FBV
Ezra 1 in the FEB
Ezra 1 in the GGMNT
Ezra 1 in the GNT
Ezra 1 in the HARY
Ezra 1 in the HNT
Ezra 1 in the IRVA
Ezra 1 in the IRVB
Ezra 1 in the IRVG
Ezra 1 in the IRVH
Ezra 1 in the IRVK
Ezra 1 in the IRVM
Ezra 1 in the IRVM2
Ezra 1 in the IRVO
Ezra 1 in the IRVP
Ezra 1 in the IRVT
Ezra 1 in the IRVU
Ezra 1 in the ISVN
Ezra 1 in the JSNT
Ezra 1 in the KAPI
Ezra 1 in the KBT1ETNIK
Ezra 1 in the KBV
Ezra 1 in the KJV
Ezra 1 in the KNFD
Ezra 1 in the LBA
Ezra 1 in the LBLA
Ezra 1 in the LNT
Ezra 1 in the LSV
Ezra 1 in the MAAL
Ezra 1 in the MBV
Ezra 1 in the MBV2
Ezra 1 in the MHNT
Ezra 1 in the MKNFD
Ezra 1 in the MNG
Ezra 1 in the MNT
Ezra 1 in the MNT2
Ezra 1 in the MRS1T
Ezra 1 in the NAA
Ezra 1 in the NASB
Ezra 1 in the NBLA
Ezra 1 in the NBS
Ezra 1 in the NBVTP
Ezra 1 in the NET2
Ezra 1 in the NIV11
Ezra 1 in the NNT
Ezra 1 in the NNT2
Ezra 1 in the NNT3
Ezra 1 in the PDDPT
Ezra 1 in the PFNT
Ezra 1 in the RMNT
Ezra 1 in the SBIAS
Ezra 1 in the SBIBS
Ezra 1 in the SBIBS2
Ezra 1 in the SBICS
Ezra 1 in the SBIDS
Ezra 1 in the SBIGS
Ezra 1 in the SBIHS
Ezra 1 in the SBIIS
Ezra 1 in the SBIIS2
Ezra 1 in the SBIIS3
Ezra 1 in the SBIKS
Ezra 1 in the SBIKS2
Ezra 1 in the SBIMS
Ezra 1 in the SBIOS
Ezra 1 in the SBIPS
Ezra 1 in the SBISS
Ezra 1 in the SBITS
Ezra 1 in the SBITS2
Ezra 1 in the SBITS3
Ezra 1 in the SBITS4
Ezra 1 in the SBIUS
Ezra 1 in the SBIVS
Ezra 1 in the SBT
Ezra 1 in the SBT1E
Ezra 1 in the SCHL
Ezra 1 in the SNT
Ezra 1 in the SUSU
Ezra 1 in the SUSU2
Ezra 1 in the SYNO
Ezra 1 in the TBIAOTANT
Ezra 1 in the TBT1E
Ezra 1 in the TBT1E2
Ezra 1 in the TFTIP
Ezra 1 in the TFTU
Ezra 1 in the TGNTATF3T
Ezra 1 in the THAI
Ezra 1 in the TNFD
Ezra 1 in the TNT
Ezra 1 in the TNTIK
Ezra 1 in the TNTIL
Ezra 1 in the TNTIN
Ezra 1 in the TNTIP
Ezra 1 in the TNTIZ
Ezra 1 in the TOMA
Ezra 1 in the TTENT
Ezra 1 in the UBG
Ezra 1 in the UGV
Ezra 1 in the UGV2
Ezra 1 in the UGV3
Ezra 1 in the VBL
Ezra 1 in the VDCC
Ezra 1 in the YALU
Ezra 1 in the YAPE
Ezra 1 in the YBVTP
Ezra 1 in the ZBP