Job 12 (IRVT2)
1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, 2 నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరి పోతుందా? 3 మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు? 4 దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులపాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది. 5 క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు. 6 దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు. 7 అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి. 8 భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి. 9 యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు? 10 జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. 11 నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా. 12 వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది. 13 అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి. 14 ఆలోచించు, ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవ్వరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. 15 చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడిచేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచివేస్తాయి. 16 బలమూ, జ్ఞానమూ ఆయన గుణ లక్షణాలు. మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు. 17 ఆలోచనలు చెప్పేవాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేనివాళ్ళని ఆయన రుజువు చేస్తాడు. 18 రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్ళతో బంధిస్తాడు. 19 యాజకులను వస్త్రహీనులనుగా చేసి వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్నవాళ్ళను ఆయన కూలదోస్తాడు. 20 వాక్చాతుర్యం గలవారు చెప్పే మాటలను ఆయన వ్యర్ధపరుస్తాడు. పెద్దమనుషులను తెలివితక్కువ వాళ్లనుగా చేస్తాడు. 21 పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు. 22 చీకట్లోని లోతైన విషయాలను ఆయన బయలు పరుస్తాడు. మరణాంధకారంలోకి వెలుగు రప్పిస్తాడు. 23 ఆయన ప్రజలను వృద్ది పరుస్తాడు, అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాల పరుస్తాడు. వాళ్ళను ఖైదీలుగా కూడా తీసుకు పోతాడు. 24 లోకంలోని ప్రజల, పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారీతెన్నూ లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు. 25 వాళ్ళు వెలుగు లేనివారై చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలి పడినట్టు ఆయన వాళ్ళను తూలిపోయేలా చేస్తాడు.
In Other Versions
Job 12 in the ANGEFD
Job 12 in the ANTPNG2D
Job 12 in the AS21
Job 12 in the BAGH
Job 12 in the BBPNG
Job 12 in the BBT1E
Job 12 in the BDS
Job 12 in the BEV
Job 12 in the BHAD
Job 12 in the BIB
Job 12 in the BLPT
Job 12 in the BNT
Job 12 in the BNTABOOT
Job 12 in the BNTLV
Job 12 in the BOATCB
Job 12 in the BOATCB2
Job 12 in the BOBCV
Job 12 in the BOCNT
Job 12 in the BOECS
Job 12 in the BOGWICC
Job 12 in the BOHCB
Job 12 in the BOHCV
Job 12 in the BOHLNT
Job 12 in the BOHNTLTAL
Job 12 in the BOICB
Job 12 in the BOILNTAP
Job 12 in the BOITCV
Job 12 in the BOKCV
Job 12 in the BOKCV2
Job 12 in the BOKHWOG
Job 12 in the BOKSSV
Job 12 in the BOLCB
Job 12 in the BOLCB2
Job 12 in the BOMCV
Job 12 in the BONAV
Job 12 in the BONCB
Job 12 in the BONLT
Job 12 in the BONUT2
Job 12 in the BOPLNT
Job 12 in the BOSCB
Job 12 in the BOSNC
Job 12 in the BOTLNT
Job 12 in the BOVCB
Job 12 in the BOYCB
Job 12 in the BPBB
Job 12 in the BPH
Job 12 in the BSB
Job 12 in the CCB
Job 12 in the CUV
Job 12 in the CUVS
Job 12 in the DBT
Job 12 in the DGDNT
Job 12 in the DHNT
Job 12 in the DNT
Job 12 in the ELBE
Job 12 in the EMTV
Job 12 in the ESV
Job 12 in the FBV
Job 12 in the FEB
Job 12 in the GGMNT
Job 12 in the GNT
Job 12 in the HARY
Job 12 in the HNT
Job 12 in the IRVA
Job 12 in the IRVB
Job 12 in the IRVG
Job 12 in the IRVH
Job 12 in the IRVK
Job 12 in the IRVM
Job 12 in the IRVM2
Job 12 in the IRVO
Job 12 in the IRVP
Job 12 in the IRVT
Job 12 in the IRVU
Job 12 in the ISVN
Job 12 in the JSNT
Job 12 in the KAPI
Job 12 in the KBT1ETNIK
Job 12 in the KBV
Job 12 in the KJV
Job 12 in the KNFD
Job 12 in the LBA
Job 12 in the LBLA
Job 12 in the LNT
Job 12 in the LSV
Job 12 in the MAAL
Job 12 in the MBV
Job 12 in the MBV2
Job 12 in the MHNT
Job 12 in the MKNFD
Job 12 in the MNG
Job 12 in the MNT
Job 12 in the MNT2
Job 12 in the MRS1T
Job 12 in the NAA
Job 12 in the NASB
Job 12 in the NBLA
Job 12 in the NBS
Job 12 in the NBVTP
Job 12 in the NET2
Job 12 in the NIV11
Job 12 in the NNT
Job 12 in the NNT2
Job 12 in the NNT3
Job 12 in the PDDPT
Job 12 in the PFNT
Job 12 in the RMNT
Job 12 in the SBIAS
Job 12 in the SBIBS
Job 12 in the SBIBS2
Job 12 in the SBICS
Job 12 in the SBIDS
Job 12 in the SBIGS
Job 12 in the SBIHS
Job 12 in the SBIIS
Job 12 in the SBIIS2
Job 12 in the SBIIS3
Job 12 in the SBIKS
Job 12 in the SBIKS2
Job 12 in the SBIMS
Job 12 in the SBIOS
Job 12 in the SBIPS
Job 12 in the SBISS
Job 12 in the SBITS
Job 12 in the SBITS2
Job 12 in the SBITS3
Job 12 in the SBITS4
Job 12 in the SBIUS
Job 12 in the SBIVS
Job 12 in the SBT
Job 12 in the SBT1E
Job 12 in the SCHL
Job 12 in the SNT
Job 12 in the SUSU
Job 12 in the SUSU2
Job 12 in the SYNO
Job 12 in the TBIAOTANT
Job 12 in the TBT1E
Job 12 in the TBT1E2
Job 12 in the TFTIP
Job 12 in the TFTU
Job 12 in the TGNTATF3T
Job 12 in the THAI
Job 12 in the TNFD
Job 12 in the TNT
Job 12 in the TNTIK
Job 12 in the TNTIL
Job 12 in the TNTIN
Job 12 in the TNTIP
Job 12 in the TNTIZ
Job 12 in the TOMA
Job 12 in the TTENT
Job 12 in the UBG
Job 12 in the UGV
Job 12 in the UGV2
Job 12 in the UGV3
Job 12 in the VBL
Job 12 in the VDCC
Job 12 in the YALU
Job 12 in the YAPE
Job 12 in the YBVTP
Job 12 in the ZBP