Nehemiah 11 (IRVT2)
1 ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు. 2 యెరూషలేంలో నివసించడానికి సంతోషంగా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు. 3 ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలొమోను సేవకుల వంశాలవారు, దేశంలో ప్రముఖులు యెరూషలేం, యూదా పట్టణాల్లో వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో నివసించారు. 4 యూదుల నాయకుల్లో కొందరు, బెన్యామీనీయుల నాయకుల్లో కొందరు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. యూదుల నాయకుల జాబితాలో ఉన్నవారు ఎవరంటే, జెకర్యా మనవడు ఉజ్జియా కొడుకు అతాయా. జెకర్యా తండ్రి అమర్యా, అమర్యా తండ్రి షెఫట్య, షెఫట్య తండ్రి పెరెసు వంశీకుడైన మహలలేలు. 5 కొల్హోజె మనవడు బారూకు కొడుకు అయిన మయశేయా. కొల్హోజె తండ్రి హజాయా, హజయా తండ్రి అదాయా, అదాయా తండ్రి యోయారీబు, యోయారీబు తండ్రి జెకర్యా. జెకర్యా షెలా వంశం వాడు. 6 యెరూషలేంలో నివసించిన పెరెసు వంశంవారు పరాక్రమవంతులైన 468 మంది. 7 బెన్యామీనీయుల వంశంలో ఉన్నవారు, యోవేదు మనవడు, మెషుల్లాము కొడుకు సల్లు. పెదాయా కొడుకు యావేరు, కోలాయా కొడుకు మయశేయా, మయశేయా కొడుకు కాలాయా, ఈతీయేలు కొడుకు మయసీయా, మయసీయా కొడుకు యెషయా. 8 సల్లును అనుసరించి వీరి అనుచరులు గబ్బయి, సల్లయి. వీరంతా మొత్తం 928 మంది. 9 జిఖ్రీ కొడుకు యోవేలు వారికి నాయకుడుగా ఉన్నాడు. సెనూయా కొడుకు యూదా ఆ పట్టణపు అధికారుల్లో రెండవ స్థానంలో ఉన్నాడు. 10 యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను. 11 శెరాయా దేవుని మందిరంలో అధిపతిగా ఉన్నాడు. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబుల పూర్వీకుల క్రమంలో హిల్కీయాకు పుట్టాడు. 12 నిర్మాణ పని చేసినవాళ్ళ బంధువులు 822 మంది, పూర్వీకులైన మల్కీయా, పషూరు, జెకర్యా, అమీజు, పెలల్యాల క్రమంలో యెరోహాముకు పుట్టిన అదాయా. 13 పెద్దల్లో ప్రముఖులైన అదాయా బంధువులు 242 మంది. పూర్వీకులైన ఇమ్మేరు, మెషిల్లేమోతె, అహజైయల క్రమంలో అజరేలుకు పుట్టిన అమష్షయి. 14 పరాక్రమం గలవారి బంధువులు 128 మంది. వీరి నాయకుడు హగ్గేదోలిము కొడుకు జబ్దీయేలు. 15 లేవీయుల నుండి షెమయా. ఇతడు అజ్రీకాము మనవడు, హష్షూబు కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు, హషబ్యా బున్నీ కొడుకు. 16 లేవీయుల్లో ప్రముఖులైన షబ్బెతై, యోజాబాదులకు దేవుని మందిరం బయటి పనుల నిర్వహించే అధికారం ఇచ్చారు. 17 ఆసాపుకు పుట్టిన జబ్దికి మనుమడూ, మీకా కొడుకు అయిన మత్తన్యా ప్రార్థన, స్తుతి గీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బుక్యా, యెదూతూ కొడుకు గాలాలు మనవడు షమ్మూయ కొడుకు అబ్దా ఉన్నారు. 18 పరిశుద్ధ పట్టణంలో నివాసమున్న లేవీయుల సంఖ్య 284 మంది. 19 ద్వారపాలకులు అక్కూబు, టల్మోను. ద్వారాల దగ్గర కాపలా ఉండేవారు 172 మంది. 20 ఇశ్రాయేలీయుల్లో మిగిలిపోయిన యాజకులు, లేవీయులు, ఇతరులు అన్ని యూదా పట్టణాల్లో ఎవరి వంతులో వారు ఉండిపోయారు. 21 దేవాలయం పనివారు ఓపెలులో నివసించారు. వారిలో ప్రముఖులు జీహా, గిష్పా అనేవాళ్ళు. 22 యెరూషలేంలో ఉన్న లేవీయులకు నాయకుడు ఉజ్జీ. ఇతడు మీకా మనవడు, మత్తన్యా కొడుకు హషబ్యాకు పుట్టిన బానీ కొడుకు. ఆసాపు సంతానం వాళ్ళు గాయకులు, దేవుని మందిరం పనులు పర్యవేక్షించే వారిపై అధికారులు. 23 వీరు చేయాల్సిన పని ఏమిటంటే, గాయకులు నిర్ణయించిన సమయంలో తమ వంతుల ప్రకారం క్రమంగా పనిచేసేలా చూడాలి. రాజు నిర్ణయించిన రోజువారీ పనులు క్రమంగా జరిగించాలి. 24 యూదా గోత్రం వాడైన జెరహు వంశంలో పుట్టిన మెషేజబెయేలు కొడుకు పెతహయా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించే పనిలో రాజు దగ్గర ఉన్నాడు. 25 గ్రామాల, పొలాల విషయంలో, యూదా వంశం వారిలో కొందరు కిర్యతర్బా, దానికి చెందిన ఊళ్లలో, దీబోను, దానికి చెందిన ఊళ్లలో, యెకబ్సెయేలు, దానికి చెందిన ఊళ్లలో నివసించారు. 26 ఇంకా, యేషూవ, మోలాదా, బేత్పెలెతు ఊళ్ళలో, 27 హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో, 28 సిక్లగులో, మెకోనాలకు చెందిన ఊళ్లలో, 29 ఏన్రిమ్మోను, జొర్యా, యర్మూతు ఊళ్ళలో, 30 జానోహ, అదుల్లాము, వాటికి చెందిన ఊళ్లలో, లాకీషులో ఉన్న పొలంలో, అజేకా, దానికి చెందిన ఊళ్లలో నివాసం ఉన్నారు. బెయేర్షెబా నుండి హిన్నోము లోయ దాకా వారు నివసించారు. 31 గెబ నివాసులైన బెన్యామీనీయులు మిక్మషులో, హాయిలో, బేతేలు వాటికి చెందిన ఊళ్లలో, 32 అనాతోతులో, నోబులో, అనన్యాలో, 33 హాసోరులో, రామాలో, గిత్తయీములో, 34 హదీదులో, జెబోయిములో, నెబల్లాటులో, 35 లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు. 36 లేవీ గోత్రికుల గుంపులో యూదా, బెన్యామీను గోత్రాలవారు కొన్ని భాగాలు పంచుకున్నారు.
In Other Versions
Nehemiah 11 in the ANGEFD
Nehemiah 11 in the ANTPNG2D
Nehemiah 11 in the AS21
Nehemiah 11 in the BAGH
Nehemiah 11 in the BBPNG
Nehemiah 11 in the BBT1E
Nehemiah 11 in the BDS
Nehemiah 11 in the BEV
Nehemiah 11 in the BHAD
Nehemiah 11 in the BIB
Nehemiah 11 in the BLPT
Nehemiah 11 in the BNT
Nehemiah 11 in the BNTABOOT
Nehemiah 11 in the BNTLV
Nehemiah 11 in the BOATCB
Nehemiah 11 in the BOATCB2
Nehemiah 11 in the BOBCV
Nehemiah 11 in the BOCNT
Nehemiah 11 in the BOECS
Nehemiah 11 in the BOGWICC
Nehemiah 11 in the BOHCB
Nehemiah 11 in the BOHCV
Nehemiah 11 in the BOHLNT
Nehemiah 11 in the BOHNTLTAL
Nehemiah 11 in the BOICB
Nehemiah 11 in the BOILNTAP
Nehemiah 11 in the BOITCV
Nehemiah 11 in the BOKCV
Nehemiah 11 in the BOKCV2
Nehemiah 11 in the BOKHWOG
Nehemiah 11 in the BOKSSV
Nehemiah 11 in the BOLCB
Nehemiah 11 in the BOLCB2
Nehemiah 11 in the BOMCV
Nehemiah 11 in the BONAV
Nehemiah 11 in the BONCB
Nehemiah 11 in the BONLT
Nehemiah 11 in the BONUT2
Nehemiah 11 in the BOPLNT
Nehemiah 11 in the BOSCB
Nehemiah 11 in the BOSNC
Nehemiah 11 in the BOTLNT
Nehemiah 11 in the BOVCB
Nehemiah 11 in the BOYCB
Nehemiah 11 in the BPBB
Nehemiah 11 in the BPH
Nehemiah 11 in the BSB
Nehemiah 11 in the CCB
Nehemiah 11 in the CUV
Nehemiah 11 in the CUVS
Nehemiah 11 in the DBT
Nehemiah 11 in the DGDNT
Nehemiah 11 in the DHNT
Nehemiah 11 in the DNT
Nehemiah 11 in the ELBE
Nehemiah 11 in the EMTV
Nehemiah 11 in the ESV
Nehemiah 11 in the FBV
Nehemiah 11 in the FEB
Nehemiah 11 in the GGMNT
Nehemiah 11 in the GNT
Nehemiah 11 in the HARY
Nehemiah 11 in the HNT
Nehemiah 11 in the IRVA
Nehemiah 11 in the IRVB
Nehemiah 11 in the IRVG
Nehemiah 11 in the IRVH
Nehemiah 11 in the IRVK
Nehemiah 11 in the IRVM
Nehemiah 11 in the IRVM2
Nehemiah 11 in the IRVO
Nehemiah 11 in the IRVP
Nehemiah 11 in the IRVT
Nehemiah 11 in the IRVU
Nehemiah 11 in the ISVN
Nehemiah 11 in the JSNT
Nehemiah 11 in the KAPI
Nehemiah 11 in the KBT1ETNIK
Nehemiah 11 in the KBV
Nehemiah 11 in the KJV
Nehemiah 11 in the KNFD
Nehemiah 11 in the LBA
Nehemiah 11 in the LBLA
Nehemiah 11 in the LNT
Nehemiah 11 in the LSV
Nehemiah 11 in the MAAL
Nehemiah 11 in the MBV
Nehemiah 11 in the MBV2
Nehemiah 11 in the MHNT
Nehemiah 11 in the MKNFD
Nehemiah 11 in the MNG
Nehemiah 11 in the MNT
Nehemiah 11 in the MNT2
Nehemiah 11 in the MRS1T
Nehemiah 11 in the NAA
Nehemiah 11 in the NASB
Nehemiah 11 in the NBLA
Nehemiah 11 in the NBS
Nehemiah 11 in the NBVTP
Nehemiah 11 in the NET2
Nehemiah 11 in the NIV11
Nehemiah 11 in the NNT
Nehemiah 11 in the NNT2
Nehemiah 11 in the NNT3
Nehemiah 11 in the PDDPT
Nehemiah 11 in the PFNT
Nehemiah 11 in the RMNT
Nehemiah 11 in the SBIAS
Nehemiah 11 in the SBIBS
Nehemiah 11 in the SBIBS2
Nehemiah 11 in the SBICS
Nehemiah 11 in the SBIDS
Nehemiah 11 in the SBIGS
Nehemiah 11 in the SBIHS
Nehemiah 11 in the SBIIS
Nehemiah 11 in the SBIIS2
Nehemiah 11 in the SBIIS3
Nehemiah 11 in the SBIKS
Nehemiah 11 in the SBIKS2
Nehemiah 11 in the SBIMS
Nehemiah 11 in the SBIOS
Nehemiah 11 in the SBIPS
Nehemiah 11 in the SBISS
Nehemiah 11 in the SBITS
Nehemiah 11 in the SBITS2
Nehemiah 11 in the SBITS3
Nehemiah 11 in the SBITS4
Nehemiah 11 in the SBIUS
Nehemiah 11 in the SBIVS
Nehemiah 11 in the SBT
Nehemiah 11 in the SBT1E
Nehemiah 11 in the SCHL
Nehemiah 11 in the SNT
Nehemiah 11 in the SUSU
Nehemiah 11 in the SUSU2
Nehemiah 11 in the SYNO
Nehemiah 11 in the TBIAOTANT
Nehemiah 11 in the TBT1E
Nehemiah 11 in the TBT1E2
Nehemiah 11 in the TFTIP
Nehemiah 11 in the TFTU
Nehemiah 11 in the TGNTATF3T
Nehemiah 11 in the THAI
Nehemiah 11 in the TNFD
Nehemiah 11 in the TNT
Nehemiah 11 in the TNTIK
Nehemiah 11 in the TNTIL
Nehemiah 11 in the TNTIN
Nehemiah 11 in the TNTIP
Nehemiah 11 in the TNTIZ
Nehemiah 11 in the TOMA
Nehemiah 11 in the TTENT
Nehemiah 11 in the UBG
Nehemiah 11 in the UGV
Nehemiah 11 in the UGV2
Nehemiah 11 in the UGV3
Nehemiah 11 in the VBL
Nehemiah 11 in the VDCC
Nehemiah 11 in the YALU
Nehemiah 11 in the YAPE
Nehemiah 11 in the YBVTP
Nehemiah 11 in the ZBP