Psalms 73 (IRVT2)

undefined ఆసాపు కీర్తన 1 ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు. 2 నా పాదాలు కొద్దిలో జారిపోయేవి. నా అడుగులు దాదాపుగా జారి పోయాయి. 3 భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను. 4 మరణ సమయంలో కూడా వారికి యాతన అనిపించదు. వారు పుష్టిగా ఉన్నారు. 5 ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు వచ్చే విపత్తులు వారికి రావు. 6 కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు. 7 వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి. 8 వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. 9 వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు. 10 కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు. 11 దేవునికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో ఆయనకి అవగాహన ఉందా? అని వారనుకుంటారు. 12 గమనించండి. వారు దుర్మార్గులు. మరింత డబ్బు సంపాదిస్తూ విచ్చలవిడిగా ఉంటారు. 13 నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే. 14 రోజంతా నాకు బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఉదయం నేను శిక్షకు గురవుతున్నాను. 15 ఇలాటి మాటలు నేను చెబుతాను అని నేను అన్నట్టయితే నేను ఈ తరంలోని నీ పిల్లలను మోసం చేసినట్టే. 16 అయినా దీన్ని గురించి ఆలోచించినప్పుడు అది నాకు చాలా కష్టసాధ్యం అనిపించింది. 17 నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను. 18 నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు. 19 ఒక్క క్షణంలో వారు అంతమైపోతారు. విపరీతమైన భయంతో నశించిపోతారు. 20 నిద్ర మేలుకుని తన కల మరచిపోయినట్టు ప్రభూ, నువ్వు మేలుకుని వారి ఉనికి లేకుండా చేస్తావు. 21 నా హృదయంలో దుఃఖం ఉంది. నా అంతరంగంలో నేను గాయపడ్డాను. 22 అప్పుడు నేను తెలివి తక్కువగా ఆలోచించాను. నీ సన్నిధిలో మృగం వంటి వాడుగా ఉన్నాను. 23 అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు. 24 నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు. 25 పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు. 26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు. 27 నీకు దూరంగా జరిగేవారు నశించిపోతారు. నీకు అపనమ్మకంగా ఉన్నవారందరినీ నువ్వు నాశనం చేస్తావు. 28 నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.

In Other Versions

Psalms 73 in the ANGEFD

Psalms 73 in the ANTPNG2D

Psalms 73 in the AS21

Psalms 73 in the BAGH

Psalms 73 in the BBPNG

Psalms 73 in the BBT1E

Psalms 73 in the BDS

Psalms 73 in the BEV

Psalms 73 in the BHAD

Psalms 73 in the BIB

Psalms 73 in the BLPT

Psalms 73 in the BNT

Psalms 73 in the BNTABOOT

Psalms 73 in the BNTLV

Psalms 73 in the BOATCB

Psalms 73 in the BOATCB2

Psalms 73 in the BOBCV

Psalms 73 in the BOCNT

Psalms 73 in the BOECS

Psalms 73 in the BOGWICC

Psalms 73 in the BOHCB

Psalms 73 in the BOHCV

Psalms 73 in the BOHLNT

Psalms 73 in the BOHNTLTAL

Psalms 73 in the BOICB

Psalms 73 in the BOILNTAP

Psalms 73 in the BOITCV

Psalms 73 in the BOKCV

Psalms 73 in the BOKCV2

Psalms 73 in the BOKHWOG

Psalms 73 in the BOKSSV

Psalms 73 in the BOLCB

Psalms 73 in the BOLCB2

Psalms 73 in the BOMCV

Psalms 73 in the BONAV

Psalms 73 in the BONCB

Psalms 73 in the BONLT

Psalms 73 in the BONUT2

Psalms 73 in the BOPLNT

Psalms 73 in the BOSCB

Psalms 73 in the BOSNC

Psalms 73 in the BOTLNT

Psalms 73 in the BOVCB

Psalms 73 in the BOYCB

Psalms 73 in the BPBB

Psalms 73 in the BPH

Psalms 73 in the BSB

Psalms 73 in the CCB

Psalms 73 in the CUV

Psalms 73 in the CUVS

Psalms 73 in the DBT

Psalms 73 in the DGDNT

Psalms 73 in the DHNT

Psalms 73 in the DNT

Psalms 73 in the ELBE

Psalms 73 in the EMTV

Psalms 73 in the ESV

Psalms 73 in the FBV

Psalms 73 in the FEB

Psalms 73 in the GGMNT

Psalms 73 in the GNT

Psalms 73 in the HARY

Psalms 73 in the HNT

Psalms 73 in the IRVA

Psalms 73 in the IRVB

Psalms 73 in the IRVG

Psalms 73 in the IRVH

Psalms 73 in the IRVK

Psalms 73 in the IRVM

Psalms 73 in the IRVM2

Psalms 73 in the IRVO

Psalms 73 in the IRVP

Psalms 73 in the IRVT

Psalms 73 in the IRVU

Psalms 73 in the ISVN

Psalms 73 in the JSNT

Psalms 73 in the KAPI

Psalms 73 in the KBT1ETNIK

Psalms 73 in the KBV

Psalms 73 in the KJV

Psalms 73 in the KNFD

Psalms 73 in the LBA

Psalms 73 in the LBLA

Psalms 73 in the LNT

Psalms 73 in the LSV

Psalms 73 in the MAAL

Psalms 73 in the MBV

Psalms 73 in the MBV2

Psalms 73 in the MHNT

Psalms 73 in the MKNFD

Psalms 73 in the MNG

Psalms 73 in the MNT

Psalms 73 in the MNT2

Psalms 73 in the MRS1T

Psalms 73 in the NAA

Psalms 73 in the NASB

Psalms 73 in the NBLA

Psalms 73 in the NBS

Psalms 73 in the NBVTP

Psalms 73 in the NET2

Psalms 73 in the NIV11

Psalms 73 in the NNT

Psalms 73 in the NNT2

Psalms 73 in the NNT3

Psalms 73 in the PDDPT

Psalms 73 in the PFNT

Psalms 73 in the RMNT

Psalms 73 in the SBIAS

Psalms 73 in the SBIBS

Psalms 73 in the SBIBS2

Psalms 73 in the SBICS

Psalms 73 in the SBIDS

Psalms 73 in the SBIGS

Psalms 73 in the SBIHS

Psalms 73 in the SBIIS

Psalms 73 in the SBIIS2

Psalms 73 in the SBIIS3

Psalms 73 in the SBIKS

Psalms 73 in the SBIKS2

Psalms 73 in the SBIMS

Psalms 73 in the SBIOS

Psalms 73 in the SBIPS

Psalms 73 in the SBISS

Psalms 73 in the SBITS

Psalms 73 in the SBITS2

Psalms 73 in the SBITS3

Psalms 73 in the SBITS4

Psalms 73 in the SBIUS

Psalms 73 in the SBIVS

Psalms 73 in the SBT

Psalms 73 in the SBT1E

Psalms 73 in the SCHL

Psalms 73 in the SNT

Psalms 73 in the SUSU

Psalms 73 in the SUSU2

Psalms 73 in the SYNO

Psalms 73 in the TBIAOTANT

Psalms 73 in the TBT1E

Psalms 73 in the TBT1E2

Psalms 73 in the TFTIP

Psalms 73 in the TFTU

Psalms 73 in the TGNTATF3T

Psalms 73 in the THAI

Psalms 73 in the TNFD

Psalms 73 in the TNT

Psalms 73 in the TNTIK

Psalms 73 in the TNTIL

Psalms 73 in the TNTIN

Psalms 73 in the TNTIP

Psalms 73 in the TNTIZ

Psalms 73 in the TOMA

Psalms 73 in the TTENT

Psalms 73 in the UBG

Psalms 73 in the UGV

Psalms 73 in the UGV2

Psalms 73 in the UGV3

Psalms 73 in the VBL

Psalms 73 in the VDCC

Psalms 73 in the YALU

Psalms 73 in the YAPE

Psalms 73 in the YBVTP

Psalms 73 in the ZBP