Jeremiah 43 (IRVT2)
1 వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్పమని తనకి ఆదేశించిన మాటలన్నిటినీ యిర్మీయా వాళ్లకు చెప్పి ముగించాడు. 2 అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో “నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ‘మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు’ అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు. 3 మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు” అన్నారు. 4 ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు. 5 కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ చెరలో నుండి యూదా దేశంలో నివసించడానికి అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వాళ్ళనందరినీ తీసుకు వెళ్ళారు. 6 స్త్రీ పురుషులనందరినీ, పిల్లలనూ, రాజ కుమార్తెలనూ, రాజు అంగరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యా ఆధీనంలో ఉంచిన వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయానూ, నేరీయా కొడుకు బారూకును కూడా తీసుకు వెళ్ళారు. 7 వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు. 8 కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు. 9 యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు. 10 తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు. 11 అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు. 12 అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు. 13 అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.’”
In Other Versions
Jeremiah 43 in the ANGEFD
Jeremiah 43 in the ANTPNG2D
Jeremiah 43 in the AS21
Jeremiah 43 in the BAGH
Jeremiah 43 in the BBPNG
Jeremiah 43 in the BBT1E
Jeremiah 43 in the BDS
Jeremiah 43 in the BEV
Jeremiah 43 in the BHAD
Jeremiah 43 in the BIB
Jeremiah 43 in the BLPT
Jeremiah 43 in the BNT
Jeremiah 43 in the BNTABOOT
Jeremiah 43 in the BNTLV
Jeremiah 43 in the BOATCB
Jeremiah 43 in the BOATCB2
Jeremiah 43 in the BOBCV
Jeremiah 43 in the BOCNT
Jeremiah 43 in the BOECS
Jeremiah 43 in the BOGWICC
Jeremiah 43 in the BOHCB
Jeremiah 43 in the BOHCV
Jeremiah 43 in the BOHLNT
Jeremiah 43 in the BOHNTLTAL
Jeremiah 43 in the BOICB
Jeremiah 43 in the BOILNTAP
Jeremiah 43 in the BOITCV
Jeremiah 43 in the BOKCV
Jeremiah 43 in the BOKCV2
Jeremiah 43 in the BOKHWOG
Jeremiah 43 in the BOKSSV
Jeremiah 43 in the BOLCB
Jeremiah 43 in the BOLCB2
Jeremiah 43 in the BOMCV
Jeremiah 43 in the BONAV
Jeremiah 43 in the BONCB
Jeremiah 43 in the BONLT
Jeremiah 43 in the BONUT2
Jeremiah 43 in the BOPLNT
Jeremiah 43 in the BOSCB
Jeremiah 43 in the BOSNC
Jeremiah 43 in the BOTLNT
Jeremiah 43 in the BOVCB
Jeremiah 43 in the BOYCB
Jeremiah 43 in the BPBB
Jeremiah 43 in the BPH
Jeremiah 43 in the BSB
Jeremiah 43 in the CCB
Jeremiah 43 in the CUV
Jeremiah 43 in the CUVS
Jeremiah 43 in the DBT
Jeremiah 43 in the DGDNT
Jeremiah 43 in the DHNT
Jeremiah 43 in the DNT
Jeremiah 43 in the ELBE
Jeremiah 43 in the EMTV
Jeremiah 43 in the ESV
Jeremiah 43 in the FBV
Jeremiah 43 in the FEB
Jeremiah 43 in the GGMNT
Jeremiah 43 in the GNT
Jeremiah 43 in the HARY
Jeremiah 43 in the HNT
Jeremiah 43 in the IRVA
Jeremiah 43 in the IRVB
Jeremiah 43 in the IRVG
Jeremiah 43 in the IRVH
Jeremiah 43 in the IRVK
Jeremiah 43 in the IRVM
Jeremiah 43 in the IRVM2
Jeremiah 43 in the IRVO
Jeremiah 43 in the IRVP
Jeremiah 43 in the IRVT
Jeremiah 43 in the IRVU
Jeremiah 43 in the ISVN
Jeremiah 43 in the JSNT
Jeremiah 43 in the KAPI
Jeremiah 43 in the KBT1ETNIK
Jeremiah 43 in the KBV
Jeremiah 43 in the KJV
Jeremiah 43 in the KNFD
Jeremiah 43 in the LBA
Jeremiah 43 in the LBLA
Jeremiah 43 in the LNT
Jeremiah 43 in the LSV
Jeremiah 43 in the MAAL
Jeremiah 43 in the MBV
Jeremiah 43 in the MBV2
Jeremiah 43 in the MHNT
Jeremiah 43 in the MKNFD
Jeremiah 43 in the MNG
Jeremiah 43 in the MNT
Jeremiah 43 in the MNT2
Jeremiah 43 in the MRS1T
Jeremiah 43 in the NAA
Jeremiah 43 in the NASB
Jeremiah 43 in the NBLA
Jeremiah 43 in the NBS
Jeremiah 43 in the NBVTP
Jeremiah 43 in the NET2
Jeremiah 43 in the NIV11
Jeremiah 43 in the NNT
Jeremiah 43 in the NNT2
Jeremiah 43 in the NNT3
Jeremiah 43 in the PDDPT
Jeremiah 43 in the PFNT
Jeremiah 43 in the RMNT
Jeremiah 43 in the SBIAS
Jeremiah 43 in the SBIBS
Jeremiah 43 in the SBIBS2
Jeremiah 43 in the SBICS
Jeremiah 43 in the SBIDS
Jeremiah 43 in the SBIGS
Jeremiah 43 in the SBIHS
Jeremiah 43 in the SBIIS
Jeremiah 43 in the SBIIS2
Jeremiah 43 in the SBIIS3
Jeremiah 43 in the SBIKS
Jeremiah 43 in the SBIKS2
Jeremiah 43 in the SBIMS
Jeremiah 43 in the SBIOS
Jeremiah 43 in the SBIPS
Jeremiah 43 in the SBISS
Jeremiah 43 in the SBITS
Jeremiah 43 in the SBITS2
Jeremiah 43 in the SBITS3
Jeremiah 43 in the SBITS4
Jeremiah 43 in the SBIUS
Jeremiah 43 in the SBIVS
Jeremiah 43 in the SBT
Jeremiah 43 in the SBT1E
Jeremiah 43 in the SCHL
Jeremiah 43 in the SNT
Jeremiah 43 in the SUSU
Jeremiah 43 in the SUSU2
Jeremiah 43 in the SYNO
Jeremiah 43 in the TBIAOTANT
Jeremiah 43 in the TBT1E
Jeremiah 43 in the TBT1E2
Jeremiah 43 in the TFTIP
Jeremiah 43 in the TFTU
Jeremiah 43 in the TGNTATF3T
Jeremiah 43 in the THAI
Jeremiah 43 in the TNFD
Jeremiah 43 in the TNT
Jeremiah 43 in the TNTIK
Jeremiah 43 in the TNTIL
Jeremiah 43 in the TNTIN
Jeremiah 43 in the TNTIP
Jeremiah 43 in the TNTIZ
Jeremiah 43 in the TOMA
Jeremiah 43 in the TTENT
Jeremiah 43 in the UBG
Jeremiah 43 in the UGV
Jeremiah 43 in the UGV2
Jeremiah 43 in the UGV3
Jeremiah 43 in the VBL
Jeremiah 43 in the VDCC
Jeremiah 43 in the YALU
Jeremiah 43 in the YAPE
Jeremiah 43 in the YBVTP
Jeremiah 43 in the ZBP