1 John 1 (IRVT2)

1 ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. 2 ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. 3 మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. 4 మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం. 5 దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6 మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది. 8 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు. 9 కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. 10 మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

In Other Versions

1 John 1 in the ANGEFD

1 John 1 in the ANTPNG2D

1 John 1 in the AS21

1 John 1 in the BAGH

1 John 1 in the BBPNG

1 John 1 in the BBT1E

1 John 1 in the BDS

1 John 1 in the BEV

1 John 1 in the BHAD

1 John 1 in the BIB

1 John 1 in the BLPT

1 John 1 in the BNT

1 John 1 in the BNTABOOT

1 John 1 in the BNTLV

1 John 1 in the BOATCB

1 John 1 in the BOATCB2

1 John 1 in the BOBCV

1 John 1 in the BOCNT

1 John 1 in the BOECS

1 John 1 in the BOGWICC

1 John 1 in the BOHCB

1 John 1 in the BOHCV

1 John 1 in the BOHLNT

1 John 1 in the BOHNTLTAL

1 John 1 in the BOICB

1 John 1 in the BOILNTAP

1 John 1 in the BOITCV

1 John 1 in the BOKCV

1 John 1 in the BOKCV2

1 John 1 in the BOKHWOG

1 John 1 in the BOKSSV

1 John 1 in the BOLCB

1 John 1 in the BOLCB2

1 John 1 in the BOMCV

1 John 1 in the BONAV

1 John 1 in the BONCB

1 John 1 in the BONLT

1 John 1 in the BONUT2

1 John 1 in the BOPLNT

1 John 1 in the BOSCB

1 John 1 in the BOSNC

1 John 1 in the BOTLNT

1 John 1 in the BOVCB

1 John 1 in the BOYCB

1 John 1 in the BPBB

1 John 1 in the BPH

1 John 1 in the BSB

1 John 1 in the CCB

1 John 1 in the CUV

1 John 1 in the CUVS

1 John 1 in the DBT

1 John 1 in the DGDNT

1 John 1 in the DHNT

1 John 1 in the DNT

1 John 1 in the ELBE

1 John 1 in the EMTV

1 John 1 in the ESV

1 John 1 in the FBV

1 John 1 in the FEB

1 John 1 in the GGMNT

1 John 1 in the GNT

1 John 1 in the HARY

1 John 1 in the HNT

1 John 1 in the IRVA

1 John 1 in the IRVB

1 John 1 in the IRVG

1 John 1 in the IRVH

1 John 1 in the IRVK

1 John 1 in the IRVM

1 John 1 in the IRVM2

1 John 1 in the IRVO

1 John 1 in the IRVP

1 John 1 in the IRVT

1 John 1 in the IRVU

1 John 1 in the ISVN

1 John 1 in the JSNT

1 John 1 in the KAPI

1 John 1 in the KBT1ETNIK

1 John 1 in the KBV

1 John 1 in the KJV

1 John 1 in the KNFD

1 John 1 in the LBA

1 John 1 in the LBLA

1 John 1 in the LNT

1 John 1 in the LSV

1 John 1 in the MAAL

1 John 1 in the MBV

1 John 1 in the MBV2

1 John 1 in the MHNT

1 John 1 in the MKNFD

1 John 1 in the MNG

1 John 1 in the MNT

1 John 1 in the MNT2

1 John 1 in the MRS1T

1 John 1 in the NAA

1 John 1 in the NASB

1 John 1 in the NBLA

1 John 1 in the NBS

1 John 1 in the NBVTP

1 John 1 in the NET2

1 John 1 in the NIV11

1 John 1 in the NNT

1 John 1 in the NNT2

1 John 1 in the NNT3

1 John 1 in the PDDPT

1 John 1 in the PFNT

1 John 1 in the RMNT

1 John 1 in the SBIAS

1 John 1 in the SBIBS

1 John 1 in the SBIBS2

1 John 1 in the SBICS

1 John 1 in the SBIDS

1 John 1 in the SBIGS

1 John 1 in the SBIHS

1 John 1 in the SBIIS

1 John 1 in the SBIIS2

1 John 1 in the SBIIS3

1 John 1 in the SBIKS

1 John 1 in the SBIKS2

1 John 1 in the SBIMS

1 John 1 in the SBIOS

1 John 1 in the SBIPS

1 John 1 in the SBISS

1 John 1 in the SBITS

1 John 1 in the SBITS2

1 John 1 in the SBITS3

1 John 1 in the SBITS4

1 John 1 in the SBIUS

1 John 1 in the SBIVS

1 John 1 in the SBT

1 John 1 in the SBT1E

1 John 1 in the SCHL

1 John 1 in the SNT

1 John 1 in the SUSU

1 John 1 in the SUSU2

1 John 1 in the SYNO

1 John 1 in the TBIAOTANT

1 John 1 in the TBT1E

1 John 1 in the TBT1E2

1 John 1 in the TFTIP

1 John 1 in the TFTU

1 John 1 in the TGNTATF3T

1 John 1 in the THAI

1 John 1 in the TNFD

1 John 1 in the TNT

1 John 1 in the TNTIK

1 John 1 in the TNTIL

1 John 1 in the TNTIN

1 John 1 in the TNTIP

1 John 1 in the TNTIZ

1 John 1 in the TOMA

1 John 1 in the TTENT

1 John 1 in the UBG

1 John 1 in the UGV

1 John 1 in the UGV2

1 John 1 in the UGV3

1 John 1 in the VBL

1 John 1 in the VDCC

1 John 1 in the YALU

1 John 1 in the YAPE

1 John 1 in the YBVTP

1 John 1 in the ZBP