Leviticus 1 (IRVT2)

1 యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు. 2 “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి. 3 ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి. 4 దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది. 5 తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు. 6 తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి. 7 తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి. 8 అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి. 9 కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది. 10 గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి. 11 బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి. 12 అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి. 13 దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది. 14 ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి. 15 యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి. 16 తరువాత దాని పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి. 17 అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.”

In Other Versions

Leviticus 1 in the ANGEFD

Leviticus 1 in the ANTPNG2D

Leviticus 1 in the AS21

Leviticus 1 in the BAGH

Leviticus 1 in the BBPNG

Leviticus 1 in the BBT1E

Leviticus 1 in the BDS

Leviticus 1 in the BEV

Leviticus 1 in the BHAD

Leviticus 1 in the BIB

Leviticus 1 in the BLPT

Leviticus 1 in the BNT

Leviticus 1 in the BNTABOOT

Leviticus 1 in the BNTLV

Leviticus 1 in the BOATCB

Leviticus 1 in the BOATCB2

Leviticus 1 in the BOBCV

Leviticus 1 in the BOCNT

Leviticus 1 in the BOECS

Leviticus 1 in the BOGWICC

Leviticus 1 in the BOHCB

Leviticus 1 in the BOHCV

Leviticus 1 in the BOHLNT

Leviticus 1 in the BOHNTLTAL

Leviticus 1 in the BOICB

Leviticus 1 in the BOILNTAP

Leviticus 1 in the BOITCV

Leviticus 1 in the BOKCV

Leviticus 1 in the BOKCV2

Leviticus 1 in the BOKHWOG

Leviticus 1 in the BOKSSV

Leviticus 1 in the BOLCB

Leviticus 1 in the BOLCB2

Leviticus 1 in the BOMCV

Leviticus 1 in the BONAV

Leviticus 1 in the BONCB

Leviticus 1 in the BONLT

Leviticus 1 in the BONUT2

Leviticus 1 in the BOPLNT

Leviticus 1 in the BOSCB

Leviticus 1 in the BOSNC

Leviticus 1 in the BOTLNT

Leviticus 1 in the BOVCB

Leviticus 1 in the BOYCB

Leviticus 1 in the BPBB

Leviticus 1 in the BPH

Leviticus 1 in the BSB

Leviticus 1 in the CCB

Leviticus 1 in the CUV

Leviticus 1 in the CUVS

Leviticus 1 in the DBT

Leviticus 1 in the DGDNT

Leviticus 1 in the DHNT

Leviticus 1 in the DNT

Leviticus 1 in the ELBE

Leviticus 1 in the EMTV

Leviticus 1 in the ESV

Leviticus 1 in the FBV

Leviticus 1 in the FEB

Leviticus 1 in the GGMNT

Leviticus 1 in the GNT

Leviticus 1 in the HARY

Leviticus 1 in the HNT

Leviticus 1 in the IRVA

Leviticus 1 in the IRVB

Leviticus 1 in the IRVG

Leviticus 1 in the IRVH

Leviticus 1 in the IRVK

Leviticus 1 in the IRVM

Leviticus 1 in the IRVM2

Leviticus 1 in the IRVO

Leviticus 1 in the IRVP

Leviticus 1 in the IRVT

Leviticus 1 in the IRVU

Leviticus 1 in the ISVN

Leviticus 1 in the JSNT

Leviticus 1 in the KAPI

Leviticus 1 in the KBT1ETNIK

Leviticus 1 in the KBV

Leviticus 1 in the KJV

Leviticus 1 in the KNFD

Leviticus 1 in the LBA

Leviticus 1 in the LBLA

Leviticus 1 in the LNT

Leviticus 1 in the LSV

Leviticus 1 in the MAAL

Leviticus 1 in the MBV

Leviticus 1 in the MBV2

Leviticus 1 in the MHNT

Leviticus 1 in the MKNFD

Leviticus 1 in the MNG

Leviticus 1 in the MNT

Leviticus 1 in the MNT2

Leviticus 1 in the MRS1T

Leviticus 1 in the NAA

Leviticus 1 in the NASB

Leviticus 1 in the NBLA

Leviticus 1 in the NBS

Leviticus 1 in the NBVTP

Leviticus 1 in the NET2

Leviticus 1 in the NIV11

Leviticus 1 in the NNT

Leviticus 1 in the NNT2

Leviticus 1 in the NNT3

Leviticus 1 in the PDDPT

Leviticus 1 in the PFNT

Leviticus 1 in the RMNT

Leviticus 1 in the SBIAS

Leviticus 1 in the SBIBS

Leviticus 1 in the SBIBS2

Leviticus 1 in the SBICS

Leviticus 1 in the SBIDS

Leviticus 1 in the SBIGS

Leviticus 1 in the SBIHS

Leviticus 1 in the SBIIS

Leviticus 1 in the SBIIS2

Leviticus 1 in the SBIIS3

Leviticus 1 in the SBIKS

Leviticus 1 in the SBIKS2

Leviticus 1 in the SBIMS

Leviticus 1 in the SBIOS

Leviticus 1 in the SBIPS

Leviticus 1 in the SBISS

Leviticus 1 in the SBITS

Leviticus 1 in the SBITS2

Leviticus 1 in the SBITS3

Leviticus 1 in the SBITS4

Leviticus 1 in the SBIUS

Leviticus 1 in the SBIVS

Leviticus 1 in the SBT

Leviticus 1 in the SBT1E

Leviticus 1 in the SCHL

Leviticus 1 in the SNT

Leviticus 1 in the SUSU

Leviticus 1 in the SUSU2

Leviticus 1 in the SYNO

Leviticus 1 in the TBIAOTANT

Leviticus 1 in the TBT1E

Leviticus 1 in the TBT1E2

Leviticus 1 in the TFTIP

Leviticus 1 in the TFTU

Leviticus 1 in the TGNTATF3T

Leviticus 1 in the THAI

Leviticus 1 in the TNFD

Leviticus 1 in the TNT

Leviticus 1 in the TNTIK

Leviticus 1 in the TNTIL

Leviticus 1 in the TNTIN

Leviticus 1 in the TNTIP

Leviticus 1 in the TNTIZ

Leviticus 1 in the TOMA

Leviticus 1 in the TTENT

Leviticus 1 in the UBG

Leviticus 1 in the UGV

Leviticus 1 in the UGV2

Leviticus 1 in the UGV3

Leviticus 1 in the VBL

Leviticus 1 in the VDCC

Leviticus 1 in the YALU

Leviticus 1 in the YAPE

Leviticus 1 in the YBVTP

Leviticus 1 in the ZBP