Job 14 (IRVT2)

1 స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు. 2 అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు. 3 అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా? 4 అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు. 5 మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు. 6 అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు. 7 చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది. 8 నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది. 9 అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది. 10 అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు? 11 సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు. 12 ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు. 13 నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. 14 మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను. 15 అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు. 16 అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి. 17 నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు. 18 కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి. 19 నీళ్ళు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు. 20 నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు. 21 ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు. 22 తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు.

In Other Versions

Job 14 in the ANGEFD

Job 14 in the ANTPNG2D

Job 14 in the AS21

Job 14 in the BAGH

Job 14 in the BBPNG

Job 14 in the BBT1E

Job 14 in the BDS

Job 14 in the BEV

Job 14 in the BHAD

Job 14 in the BIB

Job 14 in the BLPT

Job 14 in the BNT

Job 14 in the BNTABOOT

Job 14 in the BNTLV

Job 14 in the BOATCB

Job 14 in the BOATCB2

Job 14 in the BOBCV

Job 14 in the BOCNT

Job 14 in the BOECS

Job 14 in the BOGWICC

Job 14 in the BOHCB

Job 14 in the BOHCV

Job 14 in the BOHLNT

Job 14 in the BOHNTLTAL

Job 14 in the BOICB

Job 14 in the BOILNTAP

Job 14 in the BOITCV

Job 14 in the BOKCV

Job 14 in the BOKCV2

Job 14 in the BOKHWOG

Job 14 in the BOKSSV

Job 14 in the BOLCB

Job 14 in the BOLCB2

Job 14 in the BOMCV

Job 14 in the BONAV

Job 14 in the BONCB

Job 14 in the BONLT

Job 14 in the BONUT2

Job 14 in the BOPLNT

Job 14 in the BOSCB

Job 14 in the BOSNC

Job 14 in the BOTLNT

Job 14 in the BOVCB

Job 14 in the BOYCB

Job 14 in the BPBB

Job 14 in the BPH

Job 14 in the BSB

Job 14 in the CCB

Job 14 in the CUV

Job 14 in the CUVS

Job 14 in the DBT

Job 14 in the DGDNT

Job 14 in the DHNT

Job 14 in the DNT

Job 14 in the ELBE

Job 14 in the EMTV

Job 14 in the ESV

Job 14 in the FBV

Job 14 in the FEB

Job 14 in the GGMNT

Job 14 in the GNT

Job 14 in the HARY

Job 14 in the HNT

Job 14 in the IRVA

Job 14 in the IRVB

Job 14 in the IRVG

Job 14 in the IRVH

Job 14 in the IRVK

Job 14 in the IRVM

Job 14 in the IRVM2

Job 14 in the IRVO

Job 14 in the IRVP

Job 14 in the IRVT

Job 14 in the IRVU

Job 14 in the ISVN

Job 14 in the JSNT

Job 14 in the KAPI

Job 14 in the KBT1ETNIK

Job 14 in the KBV

Job 14 in the KJV

Job 14 in the KNFD

Job 14 in the LBA

Job 14 in the LBLA

Job 14 in the LNT

Job 14 in the LSV

Job 14 in the MAAL

Job 14 in the MBV

Job 14 in the MBV2

Job 14 in the MHNT

Job 14 in the MKNFD

Job 14 in the MNG

Job 14 in the MNT

Job 14 in the MNT2

Job 14 in the MRS1T

Job 14 in the NAA

Job 14 in the NASB

Job 14 in the NBLA

Job 14 in the NBS

Job 14 in the NBVTP

Job 14 in the NET2

Job 14 in the NIV11

Job 14 in the NNT

Job 14 in the NNT2

Job 14 in the NNT3

Job 14 in the PDDPT

Job 14 in the PFNT

Job 14 in the RMNT

Job 14 in the SBIAS

Job 14 in the SBIBS

Job 14 in the SBIBS2

Job 14 in the SBICS

Job 14 in the SBIDS

Job 14 in the SBIGS

Job 14 in the SBIHS

Job 14 in the SBIIS

Job 14 in the SBIIS2

Job 14 in the SBIIS3

Job 14 in the SBIKS

Job 14 in the SBIKS2

Job 14 in the SBIMS

Job 14 in the SBIOS

Job 14 in the SBIPS

Job 14 in the SBISS

Job 14 in the SBITS

Job 14 in the SBITS2

Job 14 in the SBITS3

Job 14 in the SBITS4

Job 14 in the SBIUS

Job 14 in the SBIVS

Job 14 in the SBT

Job 14 in the SBT1E

Job 14 in the SCHL

Job 14 in the SNT

Job 14 in the SUSU

Job 14 in the SUSU2

Job 14 in the SYNO

Job 14 in the TBIAOTANT

Job 14 in the TBT1E

Job 14 in the TBT1E2

Job 14 in the TFTIP

Job 14 in the TFTU

Job 14 in the TGNTATF3T

Job 14 in the THAI

Job 14 in the TNFD

Job 14 in the TNT

Job 14 in the TNTIK

Job 14 in the TNTIL

Job 14 in the TNTIN

Job 14 in the TNTIP

Job 14 in the TNTIZ

Job 14 in the TOMA

Job 14 in the TTENT

Job 14 in the UBG

Job 14 in the UGV

Job 14 in the UGV2

Job 14 in the UGV3

Job 14 in the VBL

Job 14 in the VDCC

Job 14 in the YALU

Job 14 in the YAPE

Job 14 in the YBVTP

Job 14 in the ZBP