Micah 7 (IRVT2)
1 నాకెంతో బాధగా ఉంది!వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత,ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది.పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు.అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను. 2 భక్తులు దేశంలో లేకుండా పోయారు.ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు.హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు.ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు. 3 వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి.అధికారి డబ్బులు అడుగుతాడు.న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు.గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు.ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు. 4 వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు.వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు.అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు,మీరు శిక్ష అనుభవించే రోజు.ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది. 5 ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు.ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు.నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు. 6 కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు.కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు.తన సొంత ఇంటివారే తన శత్రువులు. 7 అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను.రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను.నా దేవుడు నా మాట వింటాడు. 8 నా పగవాడా, నా మీద అతిశయించవద్దు.నేను కింద పడినా తిరిగి లేస్తాను.నేను చీకట్లో కూర్చున్నపుడుయెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. 9 నేను యెహోవా దృష్టికి పాపం చేశాను,కాబట్టి ఆయన నా పక్షాన వాదించినా పక్షాన న్యాయం తీర్చే వరకూనేను ఆయన కోపాగ్ని సహిస్తాను.ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు.ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను. 10 నా శత్రువు దాన్ని చూస్తాడు.“నీ యెహోవా దేవుడు ఎక్కడ?”అని నాతో అన్నది అవమానం పాలవుతుంది.నా కళ్ళు ఆమెను చూస్తాయి.వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు. 11 నీ గోడలు కట్టించే రోజు వస్తుంది.ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి. 12 ఆ రోజు అష్షూరు దేశం నుంచి,ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి,ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలునీ దగ్గరికి వస్తారు. 13 ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన,వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి. 14 నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు.కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నాపూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు. 15 ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగానేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను. 16 రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి.వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు.వాళ్ళ చెవులు వినబడవు. 17 పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు.వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు.భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు.నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు. 18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి.నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి.నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు. 19 నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు.మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు. 20 నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.
In Other Versions
Micah 7 in the ANGEFD
Micah 7 in the ANTPNG2D
Micah 7 in the AS21
Micah 7 in the BAGH
Micah 7 in the BBPNG
Micah 7 in the BBT1E
Micah 7 in the BDS
Micah 7 in the BEV
Micah 7 in the BHAD
Micah 7 in the BIB
Micah 7 in the BLPT
Micah 7 in the BNT
Micah 7 in the BNTABOOT
Micah 7 in the BNTLV
Micah 7 in the BOATCB
Micah 7 in the BOATCB2
Micah 7 in the BOBCV
Micah 7 in the BOCNT
Micah 7 in the BOECS
Micah 7 in the BOGWICC
Micah 7 in the BOHCB
Micah 7 in the BOHCV
Micah 7 in the BOHLNT
Micah 7 in the BOHNTLTAL
Micah 7 in the BOICB
Micah 7 in the BOILNTAP
Micah 7 in the BOITCV
Micah 7 in the BOKCV
Micah 7 in the BOKCV2
Micah 7 in the BOKHWOG
Micah 7 in the BOKSSV
Micah 7 in the BOLCB
Micah 7 in the BOLCB2
Micah 7 in the BOMCV
Micah 7 in the BONAV
Micah 7 in the BONCB
Micah 7 in the BONLT
Micah 7 in the BONUT2
Micah 7 in the BOPLNT
Micah 7 in the BOSCB
Micah 7 in the BOSNC
Micah 7 in the BOTLNT
Micah 7 in the BOVCB
Micah 7 in the BOYCB
Micah 7 in the BPBB
Micah 7 in the BPH
Micah 7 in the BSB
Micah 7 in the CCB
Micah 7 in the CUV
Micah 7 in the CUVS
Micah 7 in the DBT
Micah 7 in the DGDNT
Micah 7 in the DHNT
Micah 7 in the DNT
Micah 7 in the ELBE
Micah 7 in the EMTV
Micah 7 in the ESV
Micah 7 in the FBV
Micah 7 in the FEB
Micah 7 in the GGMNT
Micah 7 in the GNT
Micah 7 in the HARY
Micah 7 in the HNT
Micah 7 in the IRVA
Micah 7 in the IRVB
Micah 7 in the IRVG
Micah 7 in the IRVH
Micah 7 in the IRVK
Micah 7 in the IRVM
Micah 7 in the IRVM2
Micah 7 in the IRVO
Micah 7 in the IRVP
Micah 7 in the IRVT
Micah 7 in the IRVU
Micah 7 in the ISVN
Micah 7 in the JSNT
Micah 7 in the KAPI
Micah 7 in the KBT1ETNIK
Micah 7 in the KBV
Micah 7 in the KJV
Micah 7 in the KNFD
Micah 7 in the LBA
Micah 7 in the LBLA
Micah 7 in the LNT
Micah 7 in the LSV
Micah 7 in the MAAL
Micah 7 in the MBV
Micah 7 in the MBV2
Micah 7 in the MHNT
Micah 7 in the MKNFD
Micah 7 in the MNG
Micah 7 in the MNT
Micah 7 in the MNT2
Micah 7 in the MRS1T
Micah 7 in the NAA
Micah 7 in the NASB
Micah 7 in the NBLA
Micah 7 in the NBS
Micah 7 in the NBVTP
Micah 7 in the NET2
Micah 7 in the NIV11
Micah 7 in the NNT
Micah 7 in the NNT2
Micah 7 in the NNT3
Micah 7 in the PDDPT
Micah 7 in the PFNT
Micah 7 in the RMNT
Micah 7 in the SBIAS
Micah 7 in the SBIBS
Micah 7 in the SBIBS2
Micah 7 in the SBICS
Micah 7 in the SBIDS
Micah 7 in the SBIGS
Micah 7 in the SBIHS
Micah 7 in the SBIIS
Micah 7 in the SBIIS2
Micah 7 in the SBIIS3
Micah 7 in the SBIKS
Micah 7 in the SBIKS2
Micah 7 in the SBIMS
Micah 7 in the SBIOS
Micah 7 in the SBIPS
Micah 7 in the SBISS
Micah 7 in the SBITS
Micah 7 in the SBITS2
Micah 7 in the SBITS3
Micah 7 in the SBITS4
Micah 7 in the SBIUS
Micah 7 in the SBIVS
Micah 7 in the SBT
Micah 7 in the SBT1E
Micah 7 in the SCHL
Micah 7 in the SNT
Micah 7 in the SUSU
Micah 7 in the SUSU2
Micah 7 in the SYNO
Micah 7 in the TBIAOTANT
Micah 7 in the TBT1E
Micah 7 in the TBT1E2
Micah 7 in the TFTIP
Micah 7 in the TFTU
Micah 7 in the TGNTATF3T
Micah 7 in the THAI
Micah 7 in the TNFD
Micah 7 in the TNT
Micah 7 in the TNTIK
Micah 7 in the TNTIL
Micah 7 in the TNTIN
Micah 7 in the TNTIP
Micah 7 in the TNTIZ
Micah 7 in the TOMA
Micah 7 in the TTENT
Micah 7 in the UBG
Micah 7 in the UGV
Micah 7 in the UGV2
Micah 7 in the UGV3
Micah 7 in the VBL
Micah 7 in the VDCC
Micah 7 in the YALU
Micah 7 in the YAPE
Micah 7 in the YBVTP
Micah 7 in the ZBP