Deuteronomy 27 (IRVT2)
1 మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు. “ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. 2 మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి. 3 మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి. 4 మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి. 5 అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు. 6 చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి. 7 మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి. 8 ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి. 9 మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి. 10 ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి. 11 ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, 12 బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి. 13 రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి. 14 అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.”“యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో 15 మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “ఆమేన్” అనాలి. 16 “తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 17 “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 18 “గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 19 “పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 20 “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 21 “ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 22 “తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 23 “తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 24 “రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 25 “నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి. 26 “ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
In Other Versions
Deuteronomy 27 in the ANGEFD
Deuteronomy 27 in the ANTPNG2D
Deuteronomy 27 in the AS21
Deuteronomy 27 in the BAGH
Deuteronomy 27 in the BBPNG
Deuteronomy 27 in the BBT1E
Deuteronomy 27 in the BDS
Deuteronomy 27 in the BEV
Deuteronomy 27 in the BHAD
Deuteronomy 27 in the BIB
Deuteronomy 27 in the BLPT
Deuteronomy 27 in the BNT
Deuteronomy 27 in the BNTABOOT
Deuteronomy 27 in the BNTLV
Deuteronomy 27 in the BOATCB
Deuteronomy 27 in the BOATCB2
Deuteronomy 27 in the BOBCV
Deuteronomy 27 in the BOCNT
Deuteronomy 27 in the BOECS
Deuteronomy 27 in the BOGWICC
Deuteronomy 27 in the BOHCB
Deuteronomy 27 in the BOHCV
Deuteronomy 27 in the BOHLNT
Deuteronomy 27 in the BOHNTLTAL
Deuteronomy 27 in the BOICB
Deuteronomy 27 in the BOILNTAP
Deuteronomy 27 in the BOITCV
Deuteronomy 27 in the BOKCV
Deuteronomy 27 in the BOKCV2
Deuteronomy 27 in the BOKHWOG
Deuteronomy 27 in the BOKSSV
Deuteronomy 27 in the BOLCB
Deuteronomy 27 in the BOLCB2
Deuteronomy 27 in the BOMCV
Deuteronomy 27 in the BONAV
Deuteronomy 27 in the BONCB
Deuteronomy 27 in the BONLT
Deuteronomy 27 in the BONUT2
Deuteronomy 27 in the BOPLNT
Deuteronomy 27 in the BOSCB
Deuteronomy 27 in the BOSNC
Deuteronomy 27 in the BOTLNT
Deuteronomy 27 in the BOVCB
Deuteronomy 27 in the BOYCB
Deuteronomy 27 in the BPBB
Deuteronomy 27 in the BPH
Deuteronomy 27 in the BSB
Deuteronomy 27 in the CCB
Deuteronomy 27 in the CUV
Deuteronomy 27 in the CUVS
Deuteronomy 27 in the DBT
Deuteronomy 27 in the DGDNT
Deuteronomy 27 in the DHNT
Deuteronomy 27 in the DNT
Deuteronomy 27 in the ELBE
Deuteronomy 27 in the EMTV
Deuteronomy 27 in the ESV
Deuteronomy 27 in the FBV
Deuteronomy 27 in the FEB
Deuteronomy 27 in the GGMNT
Deuteronomy 27 in the GNT
Deuteronomy 27 in the HARY
Deuteronomy 27 in the HNT
Deuteronomy 27 in the IRVA
Deuteronomy 27 in the IRVB
Deuteronomy 27 in the IRVG
Deuteronomy 27 in the IRVH
Deuteronomy 27 in the IRVK
Deuteronomy 27 in the IRVM
Deuteronomy 27 in the IRVM2
Deuteronomy 27 in the IRVO
Deuteronomy 27 in the IRVP
Deuteronomy 27 in the IRVT
Deuteronomy 27 in the IRVU
Deuteronomy 27 in the ISVN
Deuteronomy 27 in the JSNT
Deuteronomy 27 in the KAPI
Deuteronomy 27 in the KBT1ETNIK
Deuteronomy 27 in the KBV
Deuteronomy 27 in the KJV
Deuteronomy 27 in the KNFD
Deuteronomy 27 in the LBA
Deuteronomy 27 in the LBLA
Deuteronomy 27 in the LNT
Deuteronomy 27 in the LSV
Deuteronomy 27 in the MAAL
Deuteronomy 27 in the MBV
Deuteronomy 27 in the MBV2
Deuteronomy 27 in the MHNT
Deuteronomy 27 in the MKNFD
Deuteronomy 27 in the MNG
Deuteronomy 27 in the MNT
Deuteronomy 27 in the MNT2
Deuteronomy 27 in the MRS1T
Deuteronomy 27 in the NAA
Deuteronomy 27 in the NASB
Deuteronomy 27 in the NBLA
Deuteronomy 27 in the NBS
Deuteronomy 27 in the NBVTP
Deuteronomy 27 in the NET2
Deuteronomy 27 in the NIV11
Deuteronomy 27 in the NNT
Deuteronomy 27 in the NNT2
Deuteronomy 27 in the NNT3
Deuteronomy 27 in the PDDPT
Deuteronomy 27 in the PFNT
Deuteronomy 27 in the RMNT
Deuteronomy 27 in the SBIAS
Deuteronomy 27 in the SBIBS
Deuteronomy 27 in the SBIBS2
Deuteronomy 27 in the SBICS
Deuteronomy 27 in the SBIDS
Deuteronomy 27 in the SBIGS
Deuteronomy 27 in the SBIHS
Deuteronomy 27 in the SBIIS
Deuteronomy 27 in the SBIIS2
Deuteronomy 27 in the SBIIS3
Deuteronomy 27 in the SBIKS
Deuteronomy 27 in the SBIKS2
Deuteronomy 27 in the SBIMS
Deuteronomy 27 in the SBIOS
Deuteronomy 27 in the SBIPS
Deuteronomy 27 in the SBISS
Deuteronomy 27 in the SBITS
Deuteronomy 27 in the SBITS2
Deuteronomy 27 in the SBITS3
Deuteronomy 27 in the SBITS4
Deuteronomy 27 in the SBIUS
Deuteronomy 27 in the SBIVS
Deuteronomy 27 in the SBT
Deuteronomy 27 in the SBT1E
Deuteronomy 27 in the SCHL
Deuteronomy 27 in the SNT
Deuteronomy 27 in the SUSU
Deuteronomy 27 in the SUSU2
Deuteronomy 27 in the SYNO
Deuteronomy 27 in the TBIAOTANT
Deuteronomy 27 in the TBT1E
Deuteronomy 27 in the TBT1E2
Deuteronomy 27 in the TFTIP
Deuteronomy 27 in the TFTU
Deuteronomy 27 in the TGNTATF3T
Deuteronomy 27 in the THAI
Deuteronomy 27 in the TNFD
Deuteronomy 27 in the TNT
Deuteronomy 27 in the TNTIK
Deuteronomy 27 in the TNTIL
Deuteronomy 27 in the TNTIN
Deuteronomy 27 in the TNTIP
Deuteronomy 27 in the TNTIZ
Deuteronomy 27 in the TOMA
Deuteronomy 27 in the TTENT
Deuteronomy 27 in the UBG
Deuteronomy 27 in the UGV
Deuteronomy 27 in the UGV2
Deuteronomy 27 in the UGV3
Deuteronomy 27 in the VBL
Deuteronomy 27 in the VDCC
Deuteronomy 27 in the YALU
Deuteronomy 27 in the YAPE
Deuteronomy 27 in the YBVTP
Deuteronomy 27 in the ZBP