Genesis 46 (IRVT2)
1 ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. 2 అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 3 ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 4 నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.” 5 యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు. 6 యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు. 7 అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు. 8 ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే. 9 యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. 10 షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు. 11 లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి. 12 యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు. 13 ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. 14 జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు. 15 వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు. 16 గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ. 17 ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు. 18 లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది. 19 యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను. 20 యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది. 21 బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. 22 యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు. 23 దాను కొడుకు హుషీము. 24 నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము. 25 లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు. 26 యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు. 27 ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది. 28 యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు. 29 యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు. 30 అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు. 31 యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు. 32 వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను. 33 కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే 34 ‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”
In Other Versions
Genesis 46 in the ANGEFD
Genesis 46 in the ANTPNG2D
Genesis 46 in the AS21
Genesis 46 in the BAGH
Genesis 46 in the BBPNG
Genesis 46 in the BBT1E
Genesis 46 in the BDS
Genesis 46 in the BEV
Genesis 46 in the BHAD
Genesis 46 in the BIB
Genesis 46 in the BLPT
Genesis 46 in the BNT
Genesis 46 in the BNTABOOT
Genesis 46 in the BNTLV
Genesis 46 in the BOATCB
Genesis 46 in the BOATCB2
Genesis 46 in the BOBCV
Genesis 46 in the BOCNT
Genesis 46 in the BOECS
Genesis 46 in the BOGWICC
Genesis 46 in the BOHCB
Genesis 46 in the BOHCV
Genesis 46 in the BOHLNT
Genesis 46 in the BOHNTLTAL
Genesis 46 in the BOICB
Genesis 46 in the BOILNTAP
Genesis 46 in the BOITCV
Genesis 46 in the BOKCV
Genesis 46 in the BOKCV2
Genesis 46 in the BOKHWOG
Genesis 46 in the BOKSSV
Genesis 46 in the BOLCB
Genesis 46 in the BOLCB2
Genesis 46 in the BOMCV
Genesis 46 in the BONAV
Genesis 46 in the BONCB
Genesis 46 in the BONLT
Genesis 46 in the BONUT2
Genesis 46 in the BOPLNT
Genesis 46 in the BOSCB
Genesis 46 in the BOSNC
Genesis 46 in the BOTLNT
Genesis 46 in the BOVCB
Genesis 46 in the BOYCB
Genesis 46 in the BPBB
Genesis 46 in the BPH
Genesis 46 in the BSB
Genesis 46 in the CCB
Genesis 46 in the CUV
Genesis 46 in the CUVS
Genesis 46 in the DBT
Genesis 46 in the DGDNT
Genesis 46 in the DHNT
Genesis 46 in the DNT
Genesis 46 in the ELBE
Genesis 46 in the EMTV
Genesis 46 in the ESV
Genesis 46 in the FBV
Genesis 46 in the FEB
Genesis 46 in the GGMNT
Genesis 46 in the GNT
Genesis 46 in the HARY
Genesis 46 in the HNT
Genesis 46 in the IRVA
Genesis 46 in the IRVB
Genesis 46 in the IRVG
Genesis 46 in the IRVH
Genesis 46 in the IRVK
Genesis 46 in the IRVM
Genesis 46 in the IRVM2
Genesis 46 in the IRVO
Genesis 46 in the IRVP
Genesis 46 in the IRVT
Genesis 46 in the IRVU
Genesis 46 in the ISVN
Genesis 46 in the JSNT
Genesis 46 in the KAPI
Genesis 46 in the KBT1ETNIK
Genesis 46 in the KBV
Genesis 46 in the KJV
Genesis 46 in the KNFD
Genesis 46 in the LBA
Genesis 46 in the LBLA
Genesis 46 in the LNT
Genesis 46 in the LSV
Genesis 46 in the MAAL
Genesis 46 in the MBV
Genesis 46 in the MBV2
Genesis 46 in the MHNT
Genesis 46 in the MKNFD
Genesis 46 in the MNG
Genesis 46 in the MNT
Genesis 46 in the MNT2
Genesis 46 in the MRS1T
Genesis 46 in the NAA
Genesis 46 in the NASB
Genesis 46 in the NBLA
Genesis 46 in the NBS
Genesis 46 in the NBVTP
Genesis 46 in the NET2
Genesis 46 in the NIV11
Genesis 46 in the NNT
Genesis 46 in the NNT2
Genesis 46 in the NNT3
Genesis 46 in the PDDPT
Genesis 46 in the PFNT
Genesis 46 in the RMNT
Genesis 46 in the SBIAS
Genesis 46 in the SBIBS
Genesis 46 in the SBIBS2
Genesis 46 in the SBICS
Genesis 46 in the SBIDS
Genesis 46 in the SBIGS
Genesis 46 in the SBIHS
Genesis 46 in the SBIIS
Genesis 46 in the SBIIS2
Genesis 46 in the SBIIS3
Genesis 46 in the SBIKS
Genesis 46 in the SBIKS2
Genesis 46 in the SBIMS
Genesis 46 in the SBIOS
Genesis 46 in the SBIPS
Genesis 46 in the SBISS
Genesis 46 in the SBITS
Genesis 46 in the SBITS2
Genesis 46 in the SBITS3
Genesis 46 in the SBITS4
Genesis 46 in the SBIUS
Genesis 46 in the SBIVS
Genesis 46 in the SBT
Genesis 46 in the SBT1E
Genesis 46 in the SCHL
Genesis 46 in the SNT
Genesis 46 in the SUSU
Genesis 46 in the SUSU2
Genesis 46 in the SYNO
Genesis 46 in the TBIAOTANT
Genesis 46 in the TBT1E
Genesis 46 in the TBT1E2
Genesis 46 in the TFTIP
Genesis 46 in the TFTU
Genesis 46 in the TGNTATF3T
Genesis 46 in the THAI
Genesis 46 in the TNFD
Genesis 46 in the TNT
Genesis 46 in the TNTIK
Genesis 46 in the TNTIL
Genesis 46 in the TNTIN
Genesis 46 in the TNTIP
Genesis 46 in the TNTIZ
Genesis 46 in the TOMA
Genesis 46 in the TTENT
Genesis 46 in the UBG
Genesis 46 in the UGV
Genesis 46 in the UGV2
Genesis 46 in the UGV3
Genesis 46 in the VBL
Genesis 46 in the VDCC
Genesis 46 in the YALU
Genesis 46 in the YAPE
Genesis 46 in the YBVTP
Genesis 46 in the ZBP