2 Chronicles 23 (IRVT2)
1 ఏడవ సంవత్సరంలో యెహోయాదా, బలం కూడదీసుకున్నాడు. అతడు యెరోహాము కొడుకు అజర్యా, యెహోహానాను కొడుకు ఇష్మాయేలూ, ఓబేదు కొడుకు అజర్యా, అదాయా కొడుకు మయశేయా, జిఖ్రీ కొడుకు ఎలీషాపాతూ అనే శతాధిపతులను ఎంపిక చేసుకుని వారితో ఒడంబడిక చేసుకున్నాడు. 2 వారు యూదా దేశమంతా తిరిగి యూదావారి పట్టణాలన్నిటిలో నుంచి లేవీయులనూ, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలనూ సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చారు. 3 ప్రజలంతా సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు. “యెహోవా దావీదు కుమారులను గురించి చెప్పిన మాట ప్రకారం, రాజు కుమారుడు పరిపాలన చేయాలి.” 4 “కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, విశ్రాంతి దినాన సేవచేయడానికి వచ్చే మీలోని యాజకుల్లోనూ లేవీయుల్లోనూ మూడవ భాగం, ద్వారం దగ్గర కాపలా కాయాలి. 5 మరొక మూడవ భాగం రాజభవనం దగ్గర ఉండాలి. మిగిలిన మూడవ భాగం పునాది గుమ్మం దగ్గర ఉండాలి. ప్రజలంతా యెహోవా మందిర ఆవరణం దగ్గర ఉండాలి. 6 యాజకులు, లేవీయుల్లో సేవ చేసేవారు తప్ప యెహోవా మందిరం లోపలికి ఇంకెవ్వరూ రాకూడదు. వారు ప్రతిష్టితులు కాబట్టి వారు లోపలికి రావచ్చు గాని ప్రజలంతా యెహోవా ఆజ్ఞ ప్రకారం బయటే ఉండాలి. 7 లేవీయులంతా తమ తమ ఆయుధాలను చేత పట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. మందిరం లోపలికి ఇంకెవరైనా వస్తే, వారిని చంపేయండి. రాజు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు అతనితో ఉండాలి.” 8 కాబట్టి లేవీయులు, యూదావారంతా యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టు చేశారు. యాజకుడైన యెహోయాదా ఏ వంతు వారికీ సెలవియ్యలేదు కాబట్టి యాజకులంతా విశ్రాంతి దినాన సేవ చేయాల్సిన వారిని, సేవ చేసి బయటికి వెళ్లవలసిన వారిని తీసుకు వచ్చారు. 9 యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో రాజైన దావీదుకు చెందిన ఈటెలనూ, పెద్ద డాళ్ళనూ, చిన్న డాళ్లనూ శతాధిపతులకు అప్పగించాడు. 10 అతడు ఆయుధాలు పట్టుకున్న మనుషులందరినీ మందిరపు కుడివైపు నుంచి ఎడమవైపు వరకూ బలిపీఠం పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ ఉంచాడు. 11 అప్పుడు వారు రాకుమారుడిని బయటికి తెచ్చి, అతని తలపై కిరీటం పెట్టి, ధర్మశాస్త్రాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదా, అతని కొడుకులూ అతనిని అభిషేకించి “రాజు చిరంజీవి అగు గాక” అన్నారు. 12 రాజును పొగుడుతూ పరుగులు పెడుతున్న ప్రజల శబ్దం అతల్యా విని, యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది. 13 ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది. 14 అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యం మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను పిలిపించి “యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు. సైనిక పంక్తుల అవతలకు తీసుకెళ్ళి ఆమె పక్షాన ఉన్న వారిని, ఆమెను కత్తితో చంపాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 15 కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి, రాజ భవనం దగ్గరున్న గుర్రపు ద్వారం ప్రవేశస్థలానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపేశారు. 16 వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు. 17 అప్పుడు ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్లి దాన్ని పడగొట్టారు. బయలు బలిపీఠాలను విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, బయలు యాజకుడు మత్తానును బలిపీఠం ఎదుట చంపేశారు. 18 యెహోవా మందిరంలో దావీదు నియమించినట్టుగానే పనిచేసే వారిని బలులు అర్పించే వారిని లేవీయులైన యాజకుల పర్యవేక్షణలో యెహోయాదా నియమించాడు. వీరు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టే దావీదు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంతోషంతో సంగీతాలతో సేవ జరిగించారు. 19 యెహోవా మందిరంలో ఏ విధంగానైనా మైలబడిన వారు ప్రవేశించకుండా అతడు గుమ్మాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు. 20 అతడు శతాధిపతులనూ ప్రధానులనూ ప్రజల అధికారులనూ దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుంచి రాజును తీసుకుని వచ్చాడు. వారు ఎత్తయిన గుమ్మం ద్వారా రాజభవనానికి వెళ్లి రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు. 21 దేశ ప్రజలంతా ఎంతో ఆనందించారు. పట్టణం నెమ్మదిగా ఉంది. వారు అతల్యాను కత్తితో చంపేశారు.
In Other Versions
2 Chronicles 23 in the ANGEFD
2 Chronicles 23 in the ANTPNG2D
2 Chronicles 23 in the AS21
2 Chronicles 23 in the BAGH
2 Chronicles 23 in the BBPNG
2 Chronicles 23 in the BBT1E
2 Chronicles 23 in the BDS
2 Chronicles 23 in the BEV
2 Chronicles 23 in the BHAD
2 Chronicles 23 in the BIB
2 Chronicles 23 in the BLPT
2 Chronicles 23 in the BNT
2 Chronicles 23 in the BNTABOOT
2 Chronicles 23 in the BNTLV
2 Chronicles 23 in the BOATCB
2 Chronicles 23 in the BOATCB2
2 Chronicles 23 in the BOBCV
2 Chronicles 23 in the BOCNT
2 Chronicles 23 in the BOECS
2 Chronicles 23 in the BOGWICC
2 Chronicles 23 in the BOHCB
2 Chronicles 23 in the BOHCV
2 Chronicles 23 in the BOHLNT
2 Chronicles 23 in the BOHNTLTAL
2 Chronicles 23 in the BOICB
2 Chronicles 23 in the BOILNTAP
2 Chronicles 23 in the BOITCV
2 Chronicles 23 in the BOKCV
2 Chronicles 23 in the BOKCV2
2 Chronicles 23 in the BOKHWOG
2 Chronicles 23 in the BOKSSV
2 Chronicles 23 in the BOLCB
2 Chronicles 23 in the BOLCB2
2 Chronicles 23 in the BOMCV
2 Chronicles 23 in the BONAV
2 Chronicles 23 in the BONCB
2 Chronicles 23 in the BONLT
2 Chronicles 23 in the BONUT2
2 Chronicles 23 in the BOPLNT
2 Chronicles 23 in the BOSCB
2 Chronicles 23 in the BOSNC
2 Chronicles 23 in the BOTLNT
2 Chronicles 23 in the BOVCB
2 Chronicles 23 in the BOYCB
2 Chronicles 23 in the BPBB
2 Chronicles 23 in the BPH
2 Chronicles 23 in the BSB
2 Chronicles 23 in the CCB
2 Chronicles 23 in the CUV
2 Chronicles 23 in the CUVS
2 Chronicles 23 in the DBT
2 Chronicles 23 in the DGDNT
2 Chronicles 23 in the DHNT
2 Chronicles 23 in the DNT
2 Chronicles 23 in the ELBE
2 Chronicles 23 in the EMTV
2 Chronicles 23 in the ESV
2 Chronicles 23 in the FBV
2 Chronicles 23 in the FEB
2 Chronicles 23 in the GGMNT
2 Chronicles 23 in the GNT
2 Chronicles 23 in the HARY
2 Chronicles 23 in the HNT
2 Chronicles 23 in the IRVA
2 Chronicles 23 in the IRVB
2 Chronicles 23 in the IRVG
2 Chronicles 23 in the IRVH
2 Chronicles 23 in the IRVK
2 Chronicles 23 in the IRVM
2 Chronicles 23 in the IRVM2
2 Chronicles 23 in the IRVO
2 Chronicles 23 in the IRVP
2 Chronicles 23 in the IRVT
2 Chronicles 23 in the IRVU
2 Chronicles 23 in the ISVN
2 Chronicles 23 in the JSNT
2 Chronicles 23 in the KAPI
2 Chronicles 23 in the KBT1ETNIK
2 Chronicles 23 in the KBV
2 Chronicles 23 in the KJV
2 Chronicles 23 in the KNFD
2 Chronicles 23 in the LBA
2 Chronicles 23 in the LBLA
2 Chronicles 23 in the LNT
2 Chronicles 23 in the LSV
2 Chronicles 23 in the MAAL
2 Chronicles 23 in the MBV
2 Chronicles 23 in the MBV2
2 Chronicles 23 in the MHNT
2 Chronicles 23 in the MKNFD
2 Chronicles 23 in the MNG
2 Chronicles 23 in the MNT
2 Chronicles 23 in the MNT2
2 Chronicles 23 in the MRS1T
2 Chronicles 23 in the NAA
2 Chronicles 23 in the NASB
2 Chronicles 23 in the NBLA
2 Chronicles 23 in the NBS
2 Chronicles 23 in the NBVTP
2 Chronicles 23 in the NET2
2 Chronicles 23 in the NIV11
2 Chronicles 23 in the NNT
2 Chronicles 23 in the NNT2
2 Chronicles 23 in the NNT3
2 Chronicles 23 in the PDDPT
2 Chronicles 23 in the PFNT
2 Chronicles 23 in the RMNT
2 Chronicles 23 in the SBIAS
2 Chronicles 23 in the SBIBS
2 Chronicles 23 in the SBIBS2
2 Chronicles 23 in the SBICS
2 Chronicles 23 in the SBIDS
2 Chronicles 23 in the SBIGS
2 Chronicles 23 in the SBIHS
2 Chronicles 23 in the SBIIS
2 Chronicles 23 in the SBIIS2
2 Chronicles 23 in the SBIIS3
2 Chronicles 23 in the SBIKS
2 Chronicles 23 in the SBIKS2
2 Chronicles 23 in the SBIMS
2 Chronicles 23 in the SBIOS
2 Chronicles 23 in the SBIPS
2 Chronicles 23 in the SBISS
2 Chronicles 23 in the SBITS
2 Chronicles 23 in the SBITS2
2 Chronicles 23 in the SBITS3
2 Chronicles 23 in the SBITS4
2 Chronicles 23 in the SBIUS
2 Chronicles 23 in the SBIVS
2 Chronicles 23 in the SBT
2 Chronicles 23 in the SBT1E
2 Chronicles 23 in the SCHL
2 Chronicles 23 in the SNT
2 Chronicles 23 in the SUSU
2 Chronicles 23 in the SUSU2
2 Chronicles 23 in the SYNO
2 Chronicles 23 in the TBIAOTANT
2 Chronicles 23 in the TBT1E
2 Chronicles 23 in the TBT1E2
2 Chronicles 23 in the TFTIP
2 Chronicles 23 in the TFTU
2 Chronicles 23 in the TGNTATF3T
2 Chronicles 23 in the THAI
2 Chronicles 23 in the TNFD
2 Chronicles 23 in the TNT
2 Chronicles 23 in the TNTIK
2 Chronicles 23 in the TNTIL
2 Chronicles 23 in the TNTIN
2 Chronicles 23 in the TNTIP
2 Chronicles 23 in the TNTIZ
2 Chronicles 23 in the TOMA
2 Chronicles 23 in the TTENT
2 Chronicles 23 in the UBG
2 Chronicles 23 in the UGV
2 Chronicles 23 in the UGV2
2 Chronicles 23 in the UGV3
2 Chronicles 23 in the VBL
2 Chronicles 23 in the VDCC
2 Chronicles 23 in the YALU
2 Chronicles 23 in the YAPE
2 Chronicles 23 in the YBVTP
2 Chronicles 23 in the ZBP