Romans 2 (IRVT2)
1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా? 2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా? 5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి. 11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. 12 ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. 13 ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు. 15 అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది. 16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది. 17 నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా? 18 ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా? 19 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి, 20 బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా? 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా? 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా? 24 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా. 25 నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే. 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా? 27 సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా? 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. 29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.
In Other Versions
Romans 2 in the ANGEFD
Romans 2 in the ANTPNG2D
Romans 2 in the AS21
Romans 2 in the BAGH
Romans 2 in the BBPNG
Romans 2 in the BBT1E
Romans 2 in the BDS
Romans 2 in the BEV
Romans 2 in the BHAD
Romans 2 in the BIB
Romans 2 in the BLPT
Romans 2 in the BNT
Romans 2 in the BNTABOOT
Romans 2 in the BNTLV
Romans 2 in the BOATCB
Romans 2 in the BOATCB2
Romans 2 in the BOBCV
Romans 2 in the BOCNT
Romans 2 in the BOECS
Romans 2 in the BOGWICC
Romans 2 in the BOHCB
Romans 2 in the BOHCV
Romans 2 in the BOHLNT
Romans 2 in the BOHNTLTAL
Romans 2 in the BOICB
Romans 2 in the BOILNTAP
Romans 2 in the BOITCV
Romans 2 in the BOKCV
Romans 2 in the BOKCV2
Romans 2 in the BOKHWOG
Romans 2 in the BOKSSV
Romans 2 in the BOLCB
Romans 2 in the BOLCB2
Romans 2 in the BOMCV
Romans 2 in the BONAV
Romans 2 in the BONCB
Romans 2 in the BONLT
Romans 2 in the BONUT2
Romans 2 in the BOPLNT
Romans 2 in the BOSCB
Romans 2 in the BOSNC
Romans 2 in the BOTLNT
Romans 2 in the BOVCB
Romans 2 in the BOYCB
Romans 2 in the BPBB
Romans 2 in the BPH
Romans 2 in the BSB
Romans 2 in the CCB
Romans 2 in the CUV
Romans 2 in the CUVS
Romans 2 in the DBT
Romans 2 in the DGDNT
Romans 2 in the DHNT
Romans 2 in the DNT
Romans 2 in the ELBE
Romans 2 in the EMTV
Romans 2 in the ESV
Romans 2 in the FBV
Romans 2 in the FEB
Romans 2 in the GGMNT
Romans 2 in the GNT
Romans 2 in the HARY
Romans 2 in the HNT
Romans 2 in the IRVA
Romans 2 in the IRVB
Romans 2 in the IRVG
Romans 2 in the IRVH
Romans 2 in the IRVK
Romans 2 in the IRVM
Romans 2 in the IRVM2
Romans 2 in the IRVO
Romans 2 in the IRVP
Romans 2 in the IRVT
Romans 2 in the IRVU
Romans 2 in the ISVN
Romans 2 in the JSNT
Romans 2 in the KAPI
Romans 2 in the KBT1ETNIK
Romans 2 in the KBV
Romans 2 in the KJV
Romans 2 in the KNFD
Romans 2 in the LBA
Romans 2 in the LBLA
Romans 2 in the LNT
Romans 2 in the LSV
Romans 2 in the MAAL
Romans 2 in the MBV
Romans 2 in the MBV2
Romans 2 in the MHNT
Romans 2 in the MKNFD
Romans 2 in the MNG
Romans 2 in the MNT
Romans 2 in the MNT2
Romans 2 in the MRS1T
Romans 2 in the NAA
Romans 2 in the NASB
Romans 2 in the NBLA
Romans 2 in the NBS
Romans 2 in the NBVTP
Romans 2 in the NET2
Romans 2 in the NIV11
Romans 2 in the NNT
Romans 2 in the NNT2
Romans 2 in the NNT3
Romans 2 in the PDDPT
Romans 2 in the PFNT
Romans 2 in the RMNT
Romans 2 in the SBIAS
Romans 2 in the SBIBS
Romans 2 in the SBIBS2
Romans 2 in the SBICS
Romans 2 in the SBIDS
Romans 2 in the SBIGS
Romans 2 in the SBIHS
Romans 2 in the SBIIS
Romans 2 in the SBIIS2
Romans 2 in the SBIIS3
Romans 2 in the SBIKS
Romans 2 in the SBIKS2
Romans 2 in the SBIMS
Romans 2 in the SBIOS
Romans 2 in the SBIPS
Romans 2 in the SBISS
Romans 2 in the SBITS
Romans 2 in the SBITS2
Romans 2 in the SBITS3
Romans 2 in the SBITS4
Romans 2 in the SBIUS
Romans 2 in the SBIVS
Romans 2 in the SBT
Romans 2 in the SBT1E
Romans 2 in the SCHL
Romans 2 in the SNT
Romans 2 in the SUSU
Romans 2 in the SUSU2
Romans 2 in the SYNO
Romans 2 in the TBIAOTANT
Romans 2 in the TBT1E
Romans 2 in the TBT1E2
Romans 2 in the TFTIP
Romans 2 in the TFTU
Romans 2 in the TGNTATF3T
Romans 2 in the THAI
Romans 2 in the TNFD
Romans 2 in the TNT
Romans 2 in the TNTIK
Romans 2 in the TNTIL
Romans 2 in the TNTIN
Romans 2 in the TNTIP
Romans 2 in the TNTIZ
Romans 2 in the TOMA
Romans 2 in the TTENT
Romans 2 in the UBG
Romans 2 in the UGV
Romans 2 in the UGV2
Romans 2 in the UGV3
Romans 2 in the VBL
Romans 2 in the VDCC
Romans 2 in the YALU
Romans 2 in the YAPE
Romans 2 in the YBVTP
Romans 2 in the ZBP