Isaiah 23 (IRVT2)

1 ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన.తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు.కిత్తీము దేశం నుండి వాళ్లకి ఈ విషయం వెల్లడి అయింది. 2 సముద్ర తీరవాసులారా! సీదోను పట్టణంలోని వర్తకులారా! విభ్రాంతి చెందండి.సముద్రంపై వస్తూ పోతూ ఉండేవాళ్ళు తమ సరుకులు మీకు సరఫరా చేశారు. 3 మహా సముద్రంపై ప్రయాణించిషీహోరు ప్రాంతం ధాన్యం, నైలు నదికి చెందిన పంట తూరుకు వస్తూ ఉండేవి. తూరు దేశాలన్నిటికీ వర్తక కేంద్రంగా ఉండేది. 4 సీదోనూ, సిగ్గుపడు, ఎందుకంటే సముద్రం మాట్లాడుతుంది. సముద్ర బలిష్టుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు.“నేను పురిటినొప్పులు పడలేదు. పిల్లలకు జన్మనివ్వలేదు. నేను పిల్లలను పోషించలేదు, కన్యకలను పెంచలేదు.” 5 ఆ సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు. 6 సముద్ర తీరవాసులారా! రోదించండి. తర్షీషుకి తరలి వెళ్ళండి. 7 ఎప్పుడూ ఆనందిస్తూ ఉండే పట్టణం, పురాతన కాలంలో మూలాలున్న పట్టణం,పాశ్చాత్య దేశాల్లో నివాసం ఉండటానికి సుదూర ప్రయాణాలు చేసే పట్టణం, నీకే ఇలా జరిగిందా? 8 తూరు వర్తకులు రాజకుమారుల్లాంటి వాళ్ళు. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు భూమిపై గౌరవం పొందిన వాళ్ళు.తూరు కిరీటాలు పంచే పట్టణం. దానికి వ్యతిరేకంగా పథకం వేసిందెవరు? 9 ఆమె గర్వాన్నీ, ఘనతా ప్రాభవాలనూ అగౌరవ పరచడానికీ,భూమి మీద ఘనత పొందిన ఆమె పౌరులను అవమాన పరచడానికీ సేనల ప్రభువైన యెహోవా సంకల్పించాడు. 10 తర్షీషు కుమారీ, నీ భూమిని దున్నడం మొదలు పెట్టు. నైలు నదిలా నీ భూమిని విస్తరింపజెయ్యి. తూరులో వ్యాపార కేంద్రం ఇక లేదు. 11 యెహోవా తన చేతిని సముద్రంపై చాపాడు. ఆయన రాజ్యాలను కంపింపజేశాడు.కనానులో కోటలను నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. 12 ఆయన ఇలా అన్నాడు “పీడన కింద ఉన్న సీదోను కన్యా, నీకిక సంతోషం ఉండదు.నువ్వు కిత్తీముకి తరలి వెళ్ళు. కానీ అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.” 13 కల్దీయుల దేశాన్ని చూడండి. వాళ్ళిప్పుడు ఒక జనంగా లేరు. అష్షూరు వాళ్ళు దాన్ని క్రూర మృగాలు నివసించే అడవిగా చేశారు.దాని ముట్టడికై వాళ్ళు గోపురాలు కట్టారు. దాని భవనాలను ధ్వంసం చేశారు. దేశాన్ని శిథిలంగా చేశారు. 14 తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. మీ ఆశ్రయ దుర్గం నాశనమైంది. 15 ఒక రాజు జీవిత కాలంలా డెబ్భై సంవత్సరాలు తూరును మర్చిపోవడం జరుగుతుంది. డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత తూరులో ఒక వేశ్యా గీతంలో ఉన్నట్టు జరుగుతుంది. 16 అంతా మర్చిపోయిన వేశ్యా! తంతి వాద్యం తీసుకుని పట్టణంలో తిరుగులాడు.అందరూ నిన్ను జ్ఞాపకం చేసుకునేలా దాన్ని చక్కగా వాయించు. ఎక్కువ పాటలు పాడు. 17 డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత యెహోవా తూరుకు సహాయం చేస్తాడు.అది తిరిగి తన జీతం సంపాదించుకోడానికి భూమి పైన ఉన్న అన్ని రాజ్యాలతో వేశ్యలాగా వ్యవహరిస్తుంది. 18 ఆమె పొందిన లాభం, సంపాదన యెహోవాకు చెందుతుంది. దాన్ని సేకరించడం, జమ చేయడం జరగదు.యెహోవా సన్నిధిలో నివసించే వారి భోజనానికీ, మంచి బట్టలకీ ఆమె వర్తక లాభం వినియోగిస్తారు.

In Other Versions

Isaiah 23 in the ANGEFD

Isaiah 23 in the ANTPNG2D

Isaiah 23 in the AS21

Isaiah 23 in the BAGH

Isaiah 23 in the BBPNG

Isaiah 23 in the BBT1E

Isaiah 23 in the BDS

Isaiah 23 in the BEV

Isaiah 23 in the BHAD

Isaiah 23 in the BIB

Isaiah 23 in the BLPT

Isaiah 23 in the BNT

Isaiah 23 in the BNTABOOT

Isaiah 23 in the BNTLV

Isaiah 23 in the BOATCB

Isaiah 23 in the BOATCB2

Isaiah 23 in the BOBCV

Isaiah 23 in the BOCNT

Isaiah 23 in the BOECS

Isaiah 23 in the BOGWICC

Isaiah 23 in the BOHCB

Isaiah 23 in the BOHCV

Isaiah 23 in the BOHLNT

Isaiah 23 in the BOHNTLTAL

Isaiah 23 in the BOICB

Isaiah 23 in the BOILNTAP

Isaiah 23 in the BOITCV

Isaiah 23 in the BOKCV

Isaiah 23 in the BOKCV2

Isaiah 23 in the BOKHWOG

Isaiah 23 in the BOKSSV

Isaiah 23 in the BOLCB

Isaiah 23 in the BOLCB2

Isaiah 23 in the BOMCV

Isaiah 23 in the BONAV

Isaiah 23 in the BONCB

Isaiah 23 in the BONLT

Isaiah 23 in the BONUT2

Isaiah 23 in the BOPLNT

Isaiah 23 in the BOSCB

Isaiah 23 in the BOSNC

Isaiah 23 in the BOTLNT

Isaiah 23 in the BOVCB

Isaiah 23 in the BOYCB

Isaiah 23 in the BPBB

Isaiah 23 in the BPH

Isaiah 23 in the BSB

Isaiah 23 in the CCB

Isaiah 23 in the CUV

Isaiah 23 in the CUVS

Isaiah 23 in the DBT

Isaiah 23 in the DGDNT

Isaiah 23 in the DHNT

Isaiah 23 in the DNT

Isaiah 23 in the ELBE

Isaiah 23 in the EMTV

Isaiah 23 in the ESV

Isaiah 23 in the FBV

Isaiah 23 in the FEB

Isaiah 23 in the GGMNT

Isaiah 23 in the GNT

Isaiah 23 in the HARY

Isaiah 23 in the HNT

Isaiah 23 in the IRVA

Isaiah 23 in the IRVB

Isaiah 23 in the IRVG

Isaiah 23 in the IRVH

Isaiah 23 in the IRVK

Isaiah 23 in the IRVM

Isaiah 23 in the IRVM2

Isaiah 23 in the IRVO

Isaiah 23 in the IRVP

Isaiah 23 in the IRVT

Isaiah 23 in the IRVU

Isaiah 23 in the ISVN

Isaiah 23 in the JSNT

Isaiah 23 in the KAPI

Isaiah 23 in the KBT1ETNIK

Isaiah 23 in the KBV

Isaiah 23 in the KJV

Isaiah 23 in the KNFD

Isaiah 23 in the LBA

Isaiah 23 in the LBLA

Isaiah 23 in the LNT

Isaiah 23 in the LSV

Isaiah 23 in the MAAL

Isaiah 23 in the MBV

Isaiah 23 in the MBV2

Isaiah 23 in the MHNT

Isaiah 23 in the MKNFD

Isaiah 23 in the MNG

Isaiah 23 in the MNT

Isaiah 23 in the MNT2

Isaiah 23 in the MRS1T

Isaiah 23 in the NAA

Isaiah 23 in the NASB

Isaiah 23 in the NBLA

Isaiah 23 in the NBS

Isaiah 23 in the NBVTP

Isaiah 23 in the NET2

Isaiah 23 in the NIV11

Isaiah 23 in the NNT

Isaiah 23 in the NNT2

Isaiah 23 in the NNT3

Isaiah 23 in the PDDPT

Isaiah 23 in the PFNT

Isaiah 23 in the RMNT

Isaiah 23 in the SBIAS

Isaiah 23 in the SBIBS

Isaiah 23 in the SBIBS2

Isaiah 23 in the SBICS

Isaiah 23 in the SBIDS

Isaiah 23 in the SBIGS

Isaiah 23 in the SBIHS

Isaiah 23 in the SBIIS

Isaiah 23 in the SBIIS2

Isaiah 23 in the SBIIS3

Isaiah 23 in the SBIKS

Isaiah 23 in the SBIKS2

Isaiah 23 in the SBIMS

Isaiah 23 in the SBIOS

Isaiah 23 in the SBIPS

Isaiah 23 in the SBISS

Isaiah 23 in the SBITS

Isaiah 23 in the SBITS2

Isaiah 23 in the SBITS3

Isaiah 23 in the SBITS4

Isaiah 23 in the SBIUS

Isaiah 23 in the SBIVS

Isaiah 23 in the SBT

Isaiah 23 in the SBT1E

Isaiah 23 in the SCHL

Isaiah 23 in the SNT

Isaiah 23 in the SUSU

Isaiah 23 in the SUSU2

Isaiah 23 in the SYNO

Isaiah 23 in the TBIAOTANT

Isaiah 23 in the TBT1E

Isaiah 23 in the TBT1E2

Isaiah 23 in the TFTIP

Isaiah 23 in the TFTU

Isaiah 23 in the TGNTATF3T

Isaiah 23 in the THAI

Isaiah 23 in the TNFD

Isaiah 23 in the TNT

Isaiah 23 in the TNTIK

Isaiah 23 in the TNTIL

Isaiah 23 in the TNTIN

Isaiah 23 in the TNTIP

Isaiah 23 in the TNTIZ

Isaiah 23 in the TOMA

Isaiah 23 in the TTENT

Isaiah 23 in the UBG

Isaiah 23 in the UGV

Isaiah 23 in the UGV2

Isaiah 23 in the UGV3

Isaiah 23 in the VBL

Isaiah 23 in the VDCC

Isaiah 23 in the YALU

Isaiah 23 in the YAPE

Isaiah 23 in the YBVTP

Isaiah 23 in the ZBP